Monday, 16 November 2026

తెలంగాణ

టాటా అధ్యక్షునిగా విక్రమ్‌ రెడ్డి

హైదరాబాద్‌,జనవరి22(జ‌నంసాక్షి): అమెరికాలో తెలంగాణ ప్రజల కోసం ఏర్పడిన స్వచ్ఛంద సేవా సంఘం తెలంగాణ అమెరికా తెలుగు సంఘం(టాటా)కు అధ్యక్షునిగా విక్రమ్‌ రెడ్డి జనగామ నియమితులయ్యారు. అలాగే కోర్‌ కమిటీలో సభ్యులుగా కొత్తవారు ఎన్నికయ్యారు. అమెరికాలో ఉన్న తెలంగాణ వాసుల…

సర్పంచ్‌ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం

గులాబీ నేతలనే గెలిపించాలి రంగారెడ్డి,జనవరి22(జ‌నంసాక్షి): రైతులను రాజుగా చూడాలనేది సీఎం కేసీఆర్‌ కల అని ఎమ్మెల్యే ఆనంద్‌ అన్నారు. గ్రామాల్లో సర్పంచ్‌ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. రాష్ట్రలోని గ్రామాలు టిఆర్‌ఎస్‌ ద్వారానే అభివృద్ధి సాధిస్తాయని ఎమ్మెల్యే…

సర్పంచ్‌లంతా గ్రామాల అభివృద్దికి పాటుపడాలి

మాజీ మంత్రి మహేందర్‌ రెడ్డి వికారాబాద్‌,జనవరి22(జ‌నంసాక్షి): తాండూరు నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలిచిన టీఆర్‌ సర్పంచ్‌ అభ్యర్థులను మాజీ మంత్రి మహేందర్‌ అభినందించారు. గెలుపు సాధించిన సర్పంచ్‌ ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామాల అభివృద్ధికి…

టీటీడీ అక్రమార్కులకు నిలయంగా మారింది

– నిత్యమూ టికెట్లను బ్లాక్‌ లో అమ్ముకుంటున్నారు – ఏపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు – తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ – గవర్నర్‌ నరసింహను కలిసి వివరించిన బీజేపీ నేతలు హైదరాబాద్‌, జనవరి22(జ‌నంసాక్షి)…

జాతీయ ఓటరు దినోత్సవాన ప్రత్యేక కార్యక్రమం

చైతన్యం చేసేలా కార్యక్రమాలు హైదరాబాద్‌,జనవరి22(జ‌నంసాక్షి): జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 25న ఓటరు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టేందుకు ఎన్‌ఇనకల సంఘం సన్నాహాలు చేస్తోంది. జిల్లా స్థాయిలో కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు. ఇప్పటికే ఓటరు నమోదును ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యంగా…

ఓటరు చైతన్యం మరువలేనిది

అత్యధిక సర్పంచ్‌ స్థానాలు కట్టబెట్టడంపై హర్షం మహిళల సంక్షేమానికి కెసిఆర్‌ పెద్దపీట: ఎమ్మెల్యే ఆదిలాబాద్‌,జనవరి22(జ‌నంసాక్షి): పంచాయితీ ఎన్నికల్లో అత్యధికచోటల్‌ టిఆర్‌ఎస్‌కు పట్టం కట్టినందుకు ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. సిఎం కెసిఆర్‌ అబివృద్దికి ప్రజల తోడ్పాటు…

ప్రభావం చూపిన వలస ఓటర్లు

అత్యధిక స్థానాల్లో మహిళా అభ్యర్థుల ఎంపిక తాడ్వాయిలో సర్పంచ్‌గా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కామారెడ్డి,జనవరి22(జ‌నంసాక్షి): పంచాయతీ పోరు ¬రా¬రీగా సాగింది. సర్పంచ్‌ అభ్యర్థుల గెలుపు ఓటములపై వలస ఓటర్లు ప్రభావం చూపారు. వలస వెళ్లిన వారు స్వగ్రామాలకు తరలివచ్చి ఓటు…

అత్యధిక స్థానాల్లో టిఆర్‌ఎస్‌ ఘన విజయం

ఏకగ్రీవాలతో పాటు,ఎన్నికల్లోనూ గులాబీ దండు సత్తా కెసిఆర్‌ పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకానికి నిదర్శనమన్న అల్లోల్ల నిర్మల్‌,జనవరి22(జ‌నంసాక్షి): జిల్లాలో ఏకగ్రీవ పంచాయితీల్లో సత్తా చాటిన టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు నేరుగా జరిగిన ఎన్నికల్లోనూ ఘనవిజయం సాధించారు. 134 స్థానాలకుగాను 57…

ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశమిస్తా

– సభలు సజావుగా నడిపే బాధ్యత నాపై ఉంది – స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి – గాంధీ, అంబేద్కర్‌ విగ్రహాలకు నివాళులర్పించిన పోచారం హైదరాబాద్‌,జనవరి19(జ‌నంసాక్షి): సభను హూందాగా పక్షపాతం లేకుండా నడిపించే బాధ్యత తనపై ఉందని, సభా నిబంధనల…

పోచారం, తనది అన్నదమ్ముల అనుబంధం

– స్పీకర్‌ను అభినందించిన కడియంశ్రీహరి హైదరాబాద్‌, జనవరి19(జ‌నంసాక్షి) : శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డిది తనది అన్నదమ్ముల అనుబంధమని, రాజకీయాల్లో సుధీర్ఘ అనుభవం కలిగిన పోచారంను స్పీకర్‌గా ఎంపిక చేసిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు కడియం శ్రీహరి…