Monday, 16 November 2026

తెలంగాణ

ఏకగ్రీవాల్లోనూ మహిళలే అధికం

ఉమ్మడి జిల్లాలో సత్తా చాటిన అతివలు కరీంనగర్‌,జనవరి23(జ‌నంసాక్షి): ప్రభుత్వం అందించనున్న రూ.10లక్షల ప్రోత్సాహంతో పాటు ఎమ్మెల్యే అభివృద్ధి నిధుల నుంచి అదనంగా అందే రూ.15లక్షల నిధుల కోసం పలు గ్రామాల్లో ఏకగ్రీవ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇందులో మహిళా సర్పంచ్‌లే…

సాగర్‌ కింద పంటలను కాపాడాలి

ఖమ్మం,జనవరి23(జ‌నంసాక్షి): జిల్లాలోని నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ పరిధిలో ఉన్న పంటలను కాపాడేందుకు మానవతా దృక్పథంతో చర్య తీసుకోవాలని రెండో జోన్‌కు నీటిని వెంటనే విడుదల చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సాగర్‌…

గ్రామాభివృద్దికి పాటు పడాలి: ఎమ్మెల్యే

జనగామ,జనవరి23(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ పార్టీ బలపర్చిన అభ్యర్థులు ప్రజల మద్దతుతో గెలిచిన సర్పంచ్‌లో గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని పాలకు ర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కెసిఆర్‌ లక్ష్యం మేరకు పథకాలను గ్రామస్థాయికి తీసుకుని వెళ్లాలని అన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌…

మంత్రివర్గ విస్తరణపై కెసిఆర్‌దే తుది నిర్ణయం

విమర్శలను పట్టించుకోని కెసిఆర్‌ యాగం ముగిసిన తరవాత స్పష్టత వచ్చే అవకాశం హైదరాబాద్‌,జనవరి23(జ‌నంసాక్షి): తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడన్నది ఇంకా తేలలేదు. సిఎం కెసిఆర్‌ ప్రస్తుతుం యాగ నిర్వహణలో ఉన్నారు. దీంతో ఆయన రాజకీయ కార్యకలాపాలను పక్కన పెట్టారు.…

పట్టణవాసుల ఓట్లపై అభ్యర్థుల గురి

మధ్యవర్తుల ద్వారా రాయబేరాలు గ్రామాలకు రప్పించేందుకు ఏర్పాట్లు నిజామాబాద్‌,జనవరి23(జ‌నంసాక్షి): తొలివిడతలో వివిధ పట్టణఱాల్లో స్థిరపడ్డవారు వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో ఓటేసి వెళ్లారు. వారి ఓట్లు విజయంలో కీలకంగా మారాయి. ఒక్కో గ్రామంలో కనీసం ఓ 50 మంది వరకు…

ప్రజలకు అందుబాటులో గ్రామాలను అభివృద్ది చేయాలి

కొత్త సర్పంచ్‌లకు కడియం హితవు వరంగల్‌,జనవరి23(జ‌నంసాక్షి): నూతనంగా ఎన్నికైన సర్పంచులు తమ గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవకులుగా పని చేయాలని మాజీ డిప్యూటి సిఎం,ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకం…

మార్క్‌ఫెడ్‌ ద్వారా కందుల కొనుగోళ్లు

ఆదిలాబాద్‌,జనవరి23(జ‌నంసాక్షి): ప్రైవేట్‌ వ్యాపారులు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కందులు, ఇతర సరుకును కొనుగోలు చేయొద్దని జెసి సంధ్యారాణి అన్నారు. మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. రైతులు మార్కెట్‌ యార్డులోనే విక్ర యించాలని చెప్పారు. ప్రభుత్వ…

కార్యకర్తల కృషి మరువలేనిది

ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలి: జోగు ఆదిలాబాద్‌,జనవరి23(జ‌నంసాక్షి): గ్రామపంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ మద్దతుదారులను గెలిపించేందుకు కృషిచేసినపార్టీ కార్యకర్తలను మాజతీమంత్రి, ఎమ్మెల్యే జోగురామన్న అభినందించారు.ఇదే స్ఫూర్తితో రాబోయే ఎం పీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీ, పార్లమెంట్‌ ఎన్నిక ల్లో కూడా టీఆర్‌…

ఆధార్‌తో భూరికార్డుల అనుసంధానం: కలెక్టర్‌

జగిత్యాల,జనవరి23(జ‌నంసాక్షి): క్రమబద్ధీకరించిన భూముల విషయంలో శ్రద్ధ చూపాలని ప్రతి ఒక్కరిని ఆధార్‌తో అనుసంధానించి వందశాతం దస్త్రాల పక్రియ పూర్తి చేయాలని కలెక్టర్డాక్టర్‌ ఎ.శరత్‌ ఆదేశించారు.ధరణిపై సవిూక్ష జరిపి లోపాలు ఉంటే చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి…

చెత్తలో బ్యాలెట్‌ పత్రాలు లభ్యం

సూర్యాపేట,జనవరి22(జ‌నంసాక్షి): మోతె మండలం హుస్సేనాబాద్‌ గ్రామంలో సర్పంచ్‌ అభ్యర్థి బ్యాలెట్‌ పత్రాలు మంగళవారం ఉదయం పాఠశాలలో లభ్యమయ్యాయి. సోమవారం జరిగిన మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో జరిగింది. రాత్రి ఆలస్యంగా లెక్కింపు…