Monday, 16 November 2026

తెలంగాణ

చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

★న్యాయమూర్తి అనిత ఎల్లారెడ్డి-(జనంసాక్షి)-జనవరి-13 ఎల్లారెడ్డి:మహిళలు విద్యార్థినులు రాజ్యాంగం వారికి కల్పించిన  హక్కులు,చట్టాలపై అవగాహన పెంచుకోవాలని ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి అనిత అన్నారు. ఆదివారం మండలంలోని సోమార్ పేట్ గ్రామంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె మాట్లాడుతూ…

కాలనీలను అభివృద్ధి 

చేయడమే లక్ష్యంగా పనిచేస్తా :   కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావు   శ్రీనివాసరావు ఎల్బీనగర్ (జనం సాక్షి )కాలనీలలో నెలకొన్న సమస్యలన్నింటిని పరిష్కరించి డివిజన్ను ఆదర్శవంతంగా  తీర్చి దిద్దుతానని లింగోజిగూడ కార్పొరేటర్ ముద్రబోయిన  శ్రీనివాసరావుఅన్నారు.డివిజన్ పరిధిలోని జానకి జానకి ఎన్క్లేవ్  కాలనీ…

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి : కార్పొరేటర్ రమావత్ పద్మ శ్రీను నాయక్

ఎల్బినగర్ (జనం సాక్షి ) పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని  కార్పొరేటర్ రమావత్ పద్మ శ్రీను నాయక్ అన్నారు స్వచ్ఛ్-సర్వేక్షన్ 2019  హస్తినాపురం డివిజన్ పద్మావతి నగర్ కాలనీ యూవ బార్ రోడ్డులో డివిజన్…

మహిళల్లో మహిళలలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయాలి   :  ఇఓ అన్నపూర్ణ 

ఎల్బీనగర్  (జనం సాక్షి ) సమాజానికి పండుగ ప్రాముఖ్యతను తెలిపే విధంగా రంగురంగుల హరివిల్లు లతో కర్మన్ఘాట్ ధ్యానాంజనేయస్వామి దేవాలయం మహిళలతో సందడి నెలకొంది .ఆలయ ఆవరణలో ఇవో అన్నపూర్ణ ఆధ్వర్యలో ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ…

మడమతిప్పనీ ధీరుడు. కొరట్ల పాపయ్య.

(ఖమ్మం జిల్లా)తిరుమలాయపాలెం. 13జనవరి.  జనంసాక్షీ.  యువరాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకోవల్సిన నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్యలాంటీ  నాయకులకు ఆదర్శంగా తీసుకుని ఆ పార్టీ లో చేరి ఇప్పటి కి పార్టీ సిందాంతాలే ముఖ్యం అని నమ్మిన వ్యక్తి  ఖమ్మం జిల్లా.…

ఘనంగా మల్లన్న స్వామి కళ్యాణ మహాత్సవము 

ఎల్బీనగర్ ( జనం సాక్షి  ) సైదాబాద్ కరణ్ బాగ్ కాలనీ లోని అత్యంత పురాతనమైన , ప్రసిద్దిగాంచిన శ్రీశ్రీశ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో మల్లన్న స్వామి కళ్యాణం ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. మల్లన్న స్వామి కళ్యాణ…

సర్పంచ్ సీటు..యమా హాట్ గురు..!

౼ సర్పంచ్ కు పోటాపోటీగా నామినేషన్లను ౼జాతరను తలపిస్తున్న నామినేషన్ కేంద్రాలు ౼గెలుపు కోసం ఎవరి ప్రయత్నాలు, వారికే ౼పల్లెల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు అభ్యర్థులు చక్కర్లు ౼కొన్నిచోట్ల రూ.15 నుంచి 20 లక్షల వరకైన రెడీ…

ఘనంగా భోగి పండుగ వేడుకలు

ఎల్బీనగర్  (జనం సాక్షి )  :సంక్రాంతి పండుగ పురస్కరించుకుని కైరా ఎంటర్ టైన్ మెంట్ ఆధ్వర్యంలో ఆదివారంఎల్బీనగర్లోని  శివగంగా కాలనీ ఆఫీసు వద్ద సంక్రాంతి సంబరాలలో భాగంగా భోగి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో కైరా…

చేవెళ్ల పార్లమెంటు బిజెపి కైవసం

భాజాపాచేవెళ్ల పార్లమెంట్ ఇన్చార్జ్ జనార్దన్ రెడ్డి తాండూరు జనవరి 13(జనం సాక్షి)  చేవెళ్ల పార్లమెంట్ స్థానాన్ని బిజెపి కైవసం చేసుకుంటుందని చేవెళ్ల పార్లమెంట్ ఇన్చార్జ్ జనార్దన్ రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో చేవెల్ల…

ఉచిత మెగా హెల్త్ క్యాంప్ విజయవంతం…

నిజామాబాద్ బ్యూరో,జనవరి 13(జనంసాక్షి):నగరంలోని 45 డివిజన్ లో రాజీవ్ నగర్ హనుమాన్ మందిరం అధ్యక్షుడు పిప్పెర రంజిత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు.ఈ ఉచిత మెగా క్యాంప్ కి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సీనియర్…