Monday, 16 November 2026

తెలంగాణ

నేత్ర పర్వంగా కార్మెల్ వార్షికోత్సవాలు 

హత్నూర,(జనం సాక్షి) మండలం పరిధిలోని చింతల్ చెరు గ్రామంలో గల కార్మెల్ ప్రైవేటు విద్యాలయంలో ఆదివారం నిర్వహించిన పాఠశాల వార్షికోత్సవాలు నేత్ర పర్వంగా సాగాయి.కార్యక్రమానికి విచ్చేసినటువంటి అథితులకు సాదరంగా ఆహ్వానం పలికారు.ప్రార్థనా గీతాలు ఆలపించి ప్రత్యేక నృత్యాలతో స్వాగతించారు.ముందుగా…

డంపింగ్ యార్డును నివాస ప్రాంతాల నుండి తరలించాలి సిపిఎం డిమాండ్

నిజామాబాద్ బ్యూరో,జనవరి 13(జనంసాక్షి): నాగారం ప్రాంతంలో ఏర్పాటుచేసిన డంపింగ్ యార్డ్ మూలంగా ఆ ప్రాంతంలోని ప్రజలు రోగాలకు గురవుతున్నారని వెంటనే దాన్ని అక్కడి నుండి మార్చాలని డిమాండ్ చేస్తూ గత 12 రోజులుగా ఆందోళన చేస్తున్న ప్రజల దీక్ష…

అవకాశం ఇవ్వండి గ్రామాన్ని అభివృద్ధి చేస్తా

సర్పంచ్ అభ్యర్థి ఆకుల శివ కుమార్  తాండూరు జనవరి13( జనం సాక్షి)  గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి తమకు ఒక్క అవకాశం ఇవ్వాలంటూ సర్పంచ్ అభ్యర్థి ఆకుల శివ కుమార్ గ్రామ ప్రజలను కోరారు. ఆదివారం యాలాల మండలం దేవనూరు…

లారీ డీకొని కార్మికుడు మృతి 

హత్నూర,(జనం సాక్షి) లారీ డీకొని కార్మికుడు మృతి చెందిన  సంఘటన హత్నూర పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండ్లమాచు నూర్ గ్రామ శివారులో గల అరబిందో యూనిట్-9 పరిశ్రమ ఎదుట శనివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై మహేశ్వర్ రెడ్డి…

చైనా వస్తువుల తో పర్యావరణానికి కాదు పక్షులకు ముప్పు….

ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్యాంసుందర్ తాండూరు జనవరి13( జనం సాక్షి) చైనా వస్తువుల తో పర్యావరణానికి ముప్పు తో పాటు పక్షులకు కూడా హాని కలుగుతుందని ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్యాంసుందర్ అన్నారు.  ఆదివారం తాండూరు పట్టణంలోని పలు…

నేడు భోగి..

‘భగ’ అనే పదం నుంచి ‘భోగి’ అనే మాట పుట్టిందంటారు. ‘భగ’ అంటే ‘మంటలు’ లేదా ‘వేడి’ని పుట్టించడం . కామారెడ్డి జనవరి 13 (జనంసాక్షి); కామారెడ్డి జిల్లా వ్వాప్తంగా , స్కుల్ ,కాలెజిలు, సెలవ్ లు,రావడం తొ…

మారేపల్లి తాండాలో సర్పంచిగా సంతోష్  ఏకగ్రీవం

తాండూరు జనవరి13(జనం సాక్షి) వికారాబాద్ జిల్లాపెద్దేముల్ మండల పరిధిలోని మారేపల్లి అనుబంధ గ్రామమైన తండాలో నూతనంగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీకి చెందిన. వి. సంతోష్ ను గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నీకైన సంతోష్ మాట్లాడుతూ…

ఆల్ ఇండియా ఇమామ్ కౌన్సిల్ కమిటీ ఎన్నిక

అధ్యక్షుడిగా మౌలానా అబ్దుల్ రహీమ్ బిచ్కుంద జనవరి 13 (జనంసాక్షి) జుక్కల్ నియోజకవర్గం పరిధిలోని బిచ్కుంద మండలంలో గల పత్లాపూర్ గ్రామంలో ఆదివారం నాడు ఆల్ ఇండియా ఇమామ్ కౌన్సిల్ కమిటీని నూతనంగా ఎన్నుకున్నారు. పత్లాపూర్ గ్రామంలో గల…

కాసాలలో యువతకు ప్రతిభా పోటీలు

హత్నూర,(జనం సాక్షి) మండలం పరిధిలోని కాసాల గ్రామానికి చెందిన మహేష్ మిత్రమండలి ఆధ్వర్యంలో ఆదివారం గ్రామ యువతీ యువకులకు సాధారణ అంశాలపై ప్రతిభా పోటీలు నిర్వహించారు.సుమారు డెబ్భై మంది యువత పోటీలో పాల్గొని వారి సామార్థ్యాన్ని నిరూపించుకున్నారు.పోటీలో పాల్గొన్నవారందరికి…

పల్లెలకు కాలుష్యం కాటు 

దేవరకొండ జనవరి 12  (జనం సాక్షి):  చింతపల్లి మండల పరిదిలోని వింజమూరు దేవుల తండా గ్రామాలు కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నాయి  నాగార్జున సాగర్ – హైదరబాద్  హైవే రోడ్డు పక్కనే ఉన్న స్టోన్ క్రషర్ దాంబర్ మిల్లు…