కాంగ్రెస్ నేత ఆత్మహత్యాయత్నం
బాన్సువాడ : కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కలేదని మనస్తాపంతో కాసుల బాలరాజు పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆయన అనుచరులు, అభిమానులు ఆందోళనకు దిగారు. అసెంబ్లీ టికెట్లను కోట్ల రూపాయలకు…










