నల్లగొండలో కాంగ్రెస్‌కు షాక్
కేటీఆర్ సమక్షంలో తెరాసలో చేరిన ధరనికోట రాము నల్లగొండ,నవంబర్29(జనంసాక్షి): నల్లగొండలో కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత చిలుకల గోవర్ధన్, మరో సీనియర్ కాంగ్రెస్ నేత, న్యాయవాది ధరనికోట రాము ఇతర అనుచరులతో కలిసి…






