కూటమి నేతలను నమ్మవద్దు
తెలంగాణ అభివృద్ది కెసిఆర్‌తోనే సాధ్యం: కొప్పుల ధర్మపురి,నవబంర్28(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని కుంటుపరిచే విధంగా కూటమి నేతలు కుట్రలు పన్నుతున్నారని,వాటిని అడ్డుకుని టిఆర్‌ఎస్‌కు అండగా నిలవాలని ధర్మపురి టిఆర్‌ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. ప్రజలు కూటమి నేతలతో…










