Sunday, 15 November 2026

తెలంగాణ

ఎన్టీఆర్‌ ట్రస్టు ద్వారా.. 12లక్షల మందికి వైద్యసేవలందించాం

– డిసెంబరు 9న బాలికలకు ఉపకార వేతనాల కోసం పరీక్ష – ఎంపికైన వారికి రెండేళ్లపాటు నెలకు రూ.5వేలు చొప్పున సాయం – కూకట్‌పల్లిలో సుహాసిని విజయం ఖాయం – నేను ప్రచారంలో పాల్గొనడం లేదు – ఏపీ…

బసవరాజు సారధిగా మావోయిస్ట్‌ పార్టీ కేంద్ర కమిటీ 

నూతన కార్యదర్శిగా గణపతి స్థానంలో నియామకం అనారోగ్య కారణాలతో తప్పుకున్న గణపతి లేఖ ద్వారా వెల్లడించిన పార్టీ ప్రతినిధి హైదరాబాద్‌,నవంబర్‌28(జనంసాక్షి): మావోయిస్ట్‌ పార్టీ కేంద్ర కమిటీ నూతన కార్యదర్శిగా బసవరాజు అలియాస్‌ నంబాళ్ల కేశవరావును ఎన్నుకున్నట్లు ఆ పార్టీ…

మరో ప్రయోగానికి సిద్దమైన ఇస్రో

నేటి పీఎస్‌ఎల్వీ సీ-43 ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ శ్రీహరికోట,నవంబర్‌28(జనంసాక్షి): ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. పీఎస్‌ఎల్వీ సీ-43 ప్రయోగానికి ఉదయం 5.58 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. ఈ పక్రియ నిరంతరాయంగా 28 గంటల పాటు కొనసాగనుంది. గురువారం  ఉదయం 9.58…

ఆలయపరిరక్షణపై స్పష్టత ఏదీ

రాజకీయ పార్టీలకు సౌందర్యరాజన్‌ ప్రశ్న హైదరాబాద్‌,నవంబర్‌28(జనంసాక్షి): రాష్ట్రంలోని ఆలయాల పరిరక్షణపై రాజకీయ పార్టీలు తమ వైఖరి స్పష్టం చేయాలని ఆలయాల పరిరక్షణ సమితి కన్వీనర్‌, చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు ఎంవీ సౌందర రాజన్‌ కోరారు. ఆలయాలకు రక్షణ…

అధికారంలోకి రాగానే 2లక్షల రుణమాఫీ

దళితులను దగా చేసిన కెసిఆర్‌: జీవన్‌ రెడ్డి జగిత్యాల,నవంబర్‌28(జనంసాక్షి): నాలుగున్నరేళ్ల ప్రభుత్వంలో దళితులకు తీరని అన్యాయం చేశారని జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌ రెడ్డి ఆరోపించారు. దళితులకు 13 లక్షల ఎకరాల భూమిని పంపిణీ…

నిరుద్యోగులకు కాంగ్రెస్‌ అండ

కెసిఆర్‌ కుటుంబ పెత్తనాన్ని నిలువరించండి ప్రచారంలో శ్రీధర్‌ బాబు పిలుపు మంథని,నవంబర్‌28(జనంసాక్షి): నిరుద్యోగులకు అండగా ఉండేది కాంగ్రెస్‌ మాత్రమేనని మహాకూటమి అభ్యర్థి,మాజీమంత్రి శ్రీధర్‌ బాబు  అన్నారు. పలు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి…

గ్రామాల్లో విసృతంగా ప్రచారం

గద్వాల,నవంబర్‌28(జనంసాక్షి): మహాకూటమి చేప్పే కుట్రల మాటలు నమ్మొదని, రాష్ట్రం లో జరిగిన అభివృద్ధిని చూసి ఆదరించాలని గద్వాల టిఆర్‌ఎస్‌ అభ్యర్థి కృష్ణమోహన్‌ రెడ్డి ఓటర్లను అభ్యర్థించారు.  గ్రామాల్లో ఆయన విసృత్తంగా ప్రచారం నిర్వహించారు. తనను గెలిపిస్తే నిరంతరం ప్రజల…

మూడు నియోజకవర్గాల్లో టిఆర్‌ఎస్‌ జోరు

నేరుగా రంగంలోకి దిగిన అభ్యర్థులు ఇంటింటి ప్రచారంతో ¬రెత్తుతున్న ప్రచారం జనగామ,నవంబర్‌28(జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఎక్కడికి వెళ్లినా స్థానిక ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పూలమాలలు, మంగళ హారతులు, డప్పు చప్పుళ్లు, కోలాటాలతో ఘన స్వాగతం పలుకుతున్నారు. కారు గుర్తుకే…

ప్రజలకు అందుబాటులో ఉంటా: సుంకె రవి

కరీంనగర్‌,నవబంర్‌28(జనంసాక్షి): ప్రజలకు ఏ ఆపద వచ్చి నా అందుబాటులో ఉంటానని చొప్పదండి టిఆర్‌ఎస్‌ అభ్యర్థి సుంకె రవిశంకర్‌ అన్నారు. తాను నియోజకవర్గంలోని గంగాధర మండలం బూ ర్గుపల్లిలో నివసిస్తాననీ,  తనను రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. …

ఉమ్మడి జిల్లాలో అన్ని సీట్లు గెలుస్తాం

జగిత్యాలలోనూ పాగావేస్తున్నాం: ఎంపి వినోద్‌ కరీంనగర్‌,నవబంర్‌28(జనంసాక్షి): వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి కరీంనరగ్‌ జిల్లాలో జగిత్యాల సహా అన్ని సీట్లను టిఆర్‌ఎస్‌ గెల్చుకోబోతున్నదని కరీంనగర్‌ పార్లమెంట్‌ సభ్యుడు బోయినపెల్లి వినోద్‌ కుమార్‌ అన్నారు. ప్రధాని పర్యటనతో ఒరిగిందేవిూ లేదన్నారు. కనీసం…