సినిమాలకు సమయం లేదన్న పవన్ కళ్యాణ్
హైదరాబాద్,నవంబర్20(జనంసాక్షి): సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ త్వరలో ఓ సినిమా చేయబోతున్నారని వార్తలు వెలువడుతున్న తరుణంలో అలాంటి ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చారు. తనకు సినిమాలు చేసే సమయం లేదన్నారు. దీనిపై ఆయన తాజాగా సోషల్‌విూడియా…










