దేశవిదేశాల్లో విభిన్నంగా దీపావళి వేడుకలు
సంస్కృతి,సంప్రదాయాలకు పెద్దపీట హైదరాబాద్,నవంబర్6(జనంసాక్షి): దీపాల పండుగ దీపావళిని ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఒక్కోచోట ఒక్కోరకంగా చేసుకోవడం కూడా ఆనావాయితీగా వస్తోంది. ఆ వైభవం ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటుంది. కొన్నిచోట్ల మూడు రోజులు.. మరికొన్ని ప్రాంతాల్లో తొమ్మిది…







