Sunday, 15 November 2026

తెలంగాణ

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

హైదరాబాద్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): కుటుంబ కలహాలతో కొత్తగా వివాహమైన ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన నాగారం వెంకటేశ్వరనగర్‌ కాలనీలో జరిగింది. కీసర సీఐ ప్రకాశ్‌ వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా పాలెంకు చెందిన తన్నీరు వెంకాయమ్మ మూడేళ్ల క్రితం…

బస్సు ప్రమాదంలో కార్మికుడు మృతి

ఆందోళనకు దిగిన కార్మికులు హైదరాబాద్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): ఆర్టీసీ బస్సు ఢీకొని జీహెచ్‌ఎంసీ ట్రాలీ కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన సనత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లాకు చెందిన…

మెదక్‌ కాంగ్రెస్‌ టిక్కెట్‌ ఎవరికో

శశిధర్‌ రెడ్డికి మళ్లీ మొడిచేయేనా? ప్రచారం చేసుకుంటున్న అభ్యర్థుల్లో టెన్షన్‌ మెదక్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): మెదక్‌ కాంగ్రెస్‌కు దక్కుతుందా లేక టిఎజెస్‌కు కేటాయిస్తారా అన్నది తేలలేదు. ఇక్కడ కాంగ్రెస్‌ నుంచి టిక్కెట్‌ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే పి.శశిధర్‌ రెడ్డి, భట్టి జగపతిలు…

గ్రానైట్‌ విస్తరణ అవకాశాలకు పడని అడుగు

విస్తరించి వుంటే ఉపాధికి అవకాశాలు పెరిగేవి సాకారం కాని ఉపాధి అవకాశలు సిద్దిపేట,నవంబర్‌5(జ‌నంసాక్షి): జిల్లాల పునర్‌విభజనతో కొత్తగా ఏర్పడ్డ సిద్దిపేటలో ఉపాధి అవకాశాలకు అవకాశం ఉన్నా ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. పరిశ్రమలను విభిన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేసి వాటిని…

వ్యవసాయ అభివృద్దికి ప్రణాళిక

పప్పు ధాన్యాల సాగుకు ప్రోత్సాహం ఆదిలాబాద్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): జిల్లాల విభజన అనంతరం వ్యవసాయాభివృద్ధికి అవకాశాలు మరింత మెరుగయ్యాయి. జిల్లాలో అనుకూల పంటల సాగుపై దృష్టి పెట్టడానికి వీలుంది. పత్తికి ప్రత్యామ్నాయంగా పప్పుదినుసులు సాగు చేసిన రైతులు తిరిగి రబీలో ఆరుతడి…

భువనగిరిలో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం

చెత్త తొలగింపునకు ప్రత్యేక చర్యలు భువనగిరి,నవంబర్‌5(జ‌నంసాక్షి): జిల్లా కేంద్రమైన భువనగిరి మున్సిపాలిటీ రూపురేఖల్ని తీర్చిదిద్దేందుకు మున్సిపల్‌ కమిషనర్‌ అహర్నిశలు శ్రమిస్తున్నారు. స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇస్తానని భువనగిరి మున్సిపల్‌ కమిషనర్‌ అన్నారు. తొలిదశలో ప్రజలను వ్యాపారులను చైతన్యం చేయడం తరవాత…

సత్ఫలితాలు ఇస్తున్న అటవీ సంరక్షణ చర్యలు

ఉమ్మడి ఆదిలాబాద్‌లో భారీగా అడవుల పెంపకం పెద్ద ఎత్తున మొక్కల పెంపకంతో పచ్చని కళ ఆదిలాబాద్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో అడవుల పెంపకం కోసం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ధ్వసంమైన అడవులను కాపాడుకుంటూ, కొత్తగా నరికివేతలను అడ్డుకోవడం…

ఉద్యమపంథాలో టిఆర్‌ఎస్‌ ప్రచారం

మంగళహారతులు, డప్పు చప్పుళ్లు ఎక్కడికి వెళ్లినా చేరికలు ఉండేలా ప్లాన్‌ ధూమ్‌ధామ్‌లతో పాటల సందడి హైదరాబాద్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): తెలంగాణ ఉద్యమ తరహా ప్రచారంలో టిఆర్‌ఎస్‌ దూసుకుని పోతోంది. టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో ఇప్పటికే ముందంజలో ఉన్నారు. మహాకూటమిలో టికెట్‌…

తెలంగాణలో చురకుగా ఎన్నికల ప్రక్రియ

అధికారుల బిజీతో పక్కన పడ్డ ఇతర పనులు ఓటర్ల నమోదుకు 9వరకు అవకాశం గ్రామాల్లో పోలింగ్‌ పెంచేలా చైతన్య కార్యక్రమాలు హైదరాబాద్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం తనపని తాను చేసుకుంటూ పోతోంది. అధికారులు బిజీగా గడుపుతన్నారు.…

ఎన్నికల ప్రచారంపై డేగకన్ను

నిఘా పెంచిన అధికారులు ఎక్కడికక్కడ ఖర్చుపై ఆరా మద్యం,డబ్బు, ప్రవాహంపై నిశిత పరిశీలన హైదరాబాద్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ మహాకూటమి అభ్యర్థల జాబితా ఇంకా వెల్లడి కావాల్సి ఉండగా టిఆర్‌ఎస్‌ ప్రచారంలో దూసుకుని పోతోంది. ముందస్తు ఎన్నికల ప్రచారం వాడీవేడీగా సాగుతుండగా…