ప్రధాన ప్రచారంగా ప్రాజెక్టుల రీ డిజైన్
‘కాళేశ్వరం నీళ్లు కావాలా.. కాంగ్రెస్ పార్టీ క్వార్టర్ కావాలా?’ అంటూ టీఆర్‌ఎస్ ప్రచారం సాగిస్తున్నది. కాళేశ్వరానికి రాష్ట్రం జాతీయ ¬దానే అడగలేదని ఇటీవల కేంద్ర జల వనరుల మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించగా, జాతీయ ¬దాపై కేంద్రానికి రాసిన…








