Sunday, 15 November 2026

తెలంగాణ

దుకాణాలపై దాడులు: 170 కేసులు నమోదు

హైదరాబాద్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): నగరంలో తూనికలు కొలతలశాఖ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. గడిచిన కొన్ని రోజులుగా చేపట్టిన సోదాల్లో నిబంధనలు ఉల్లంఘించిన స్వీట్‌ దుకాణాలు, పటాకుల దుకాణాలు, బంగారు ఆభరణాల దుకాణాలపై అధికారులు 270 కేసులు నమోదు చేశారు. ఒక్క స్వీట్‌…

ఆనాడు రాహుల్‌పై చెప్పులేయించారు

  ఇప్పుడేమో చెప్పులు నెత్తిన పెట్టుకున్నారు బ్రాహ్మణితో తొలుత డ్రామా నడిపించారు చంద్రబాబు తీరుపై రోజా మండిపాటు హైదరాబాద్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై గుంటూరులో చెప్పులు వేయించిన చంద్రబాబు, ఇటీవల ఢిల్లీలో ఆయన చెప్పులను తలపై పెట్టుకున్నారని…

టిక్కెట్‌ ఇవ్వకున్నా పోటీ మాత్రం ఖాయం: బోడిగె శోభ

కరీంనగర్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): అధికార టిఆర్‌ఎస్‌ తనకు టిక్కటెల్‌ ఇవ్వకున్నా బరిలో దిగుతానని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ ప్రకటించారు. ఈ సీటుపై కెసిఆర్‌ ఇంతవరకు ఎలాంటి ప్రకట చేయకుండా ఆమెను మా/-తరం పక్కన పెట్టారు. ఏకైక దళిత మహిళనైన…

కార్డన్‌ సర్చ్‌లో వాహనాలు స్వాధీనం

నిర్మల్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): జిల్లాలోని లక్ష్మణచాంద మండలం వడ్యాలలో పోలీసులు సోమవారం ఉదయం కార్డన్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ను చేపట్టారు. ఎస్పీ శశిధర్‌రాజు ఆధ్వర్యంలో 130 మంది పోలీసు సిబ్బంది సోదాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరైన పత్రాలులేని 83 బైకులను స్వాధీనం…

ఆంధ్రాప్రవచానాలు కట్టిపెట్టండి

అసలు నిజాలు మాట్లాడం అలవర్చుకోండి పరిపూర్ణానందపై మండిపడ్డ కర్నె ప్రభాకర్‌ హైదరాబాద్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): పరిపూర్ణానంద ప్రవచనాలు చెప్పుకుంటే మంచిది…ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తస్మాత్‌ జాగ్రత్త అని టీఆర్‌ఎస్‌ నేత కర్నె ప్రభాకర్‌ హెచ్చరించారు. ఆయన అప్పుడే సిఎం అయిపోయినంతగా ఫీల్‌…

ప్రచారంలో దూసుకుని పోతున్న గులాబీ నేతలు

ఇంటింటా ప్రచారంతో ఆకట్టుకునే ప్రయత్నం అభివృద్ది కొనసాగాలంటే కెసిఆర్‌ సిఎం కావాలని ప్రచారం హైదరాబాద్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): టిఆర్‌ఎస్‌ అబ్యర్థులు ప్రచారంలో దూసుకుని పోతున్నారు. వివిధ ప్రాంతాల్లో వారు తమ నియోజకవర్గాల పరిధిలో ప్రచారం చేపట్టారు. గజ్వేల్‌ నియోజకవర్గంలోని కొల్గూరులో మంత్రి…

అగ్నిప్రమాదంలో చెప్పుల గోదాం దగ్ధం

హైదరాబాద్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): నగరంలోని పాతబస్తీలోని ఓ చెప్పుల గోదాములో సోమవారం ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఛత్రినాక ఠాణా పరిధిలోని ఫలక్‌నుమా పోస్టాఫీస్‌ సవిూపంలోని ఈ గోదాము నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులు పోలీసులకు సమాచారం…

హావిూలను విస్మరించి కూటమిపై విమర్శలా?

టిఆర్‌ఎస్‌ నేతల తీరుపై మండిపడ్డ జీవన్‌ రెడ్డి జగిత్యాల,నవంబర్‌5(జ‌నంసాక్షి): తెలంగాణ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌లు ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై విమర్శలు చేయటం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత,జగిత్యాల మాజీ ఎమ్మెల్యే టీ.జీవన్‌రెడ్డి విమర్శించారు. చంద్రబాబును విమర్శించే ముందు…

టిఆర్‌ఎస్‌కు నూకలు చెల్లాయి

వచ్చే ఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌దే హావిూలను అమలు చేయలేకపోవడంతోనే నిలదీతలు తమ పొత్తులపై వారికి ఎందుకు భయమన్న పొన్నం కరీంనగర్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్‌, బీజేపీలు గల్లంతు కావడం ఖాయమని కరీంనగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్తి, మాజీ…

ఆ ఇద్దరు దొంగలూ ఒక్కటయ్యారు

గజ్వేల్‌లో ప్రతాప్‌రెడ్డి, నర్సారెడ్డిల మాటలు నమ్మొద్దు కెసిఆర్‌తోనే తెలంగాణ అభివృద్ది సాధ్యం రైతులకు అండగా నిలిచింది టిఆర్‌ఎస్‌ మాత్రమే మరోమారు ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్‌ రావు గజ్వేల్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): గజ్వేల్‌లో ప్రతాప్‌రెడ్డి, నర్సారెడ్డి అనే ఇద్దరు దొంగలు ఒక్కటయ్యారని…