Tuesday, 10 November 2026

తెలంగాణ

బిచ్కుందలో లక్ష రూపాయల నగదు సీజ్

బిచ్కుందలో లక్ష రూపాయల నగదు సీజ్ బిచ్కుంద అక్టోబర్ 26 (జనంసాక్షి) తెలంగాణలో ఎన్నికల నగారా మోగడంతో వాహనాల రాకపోకలపై పోలీసులు నిఘా పెంచారు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.…

కరోనా కన్నా డేంజర్‌ కాంగ్రెస్‌

రైతన్నలు కాంగ్రెస్‌ కుట్రలను గమనించాలి ఆ పార్టీని నమ్మితే నట్టేట మునగడం ఖాయం రైతుబంధు వద్దని లేఖ రాయడం కాంగ్రెస్‌ అనైతికతకు నిదర్శనం : మంత్రి నిరంజన్‌ రెడ్డి హైదరాబాద్‌, అక్టోబర్‌ 25 (జనంసాక్షి):అధికారం కోసం కర్ణాటకలో అడ్డగోలు…

అలంపూర్‌ అబ్రహంకు అనుమానమే..

` ఇంకా వీడని ఉత్కంఠ ` నర్సాపూర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి ` బీఫాం అందజేసిన కేసీఆర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): రాష్ట్రంలో అభ్యర్థుల ప్రకటనలో, బీ ఫాంల అందజేతలో, ప్రచారంలో ముందున్న భారాస ఇప్పటి వరకు 109 మంది…

ఎన్నికల వేళ.. భాజపాకు కోలుకోలేని దెబ్బ

` రాజగోపాల్‌రెడ్డి యూ టర్న్‌ ` బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిక ` రాజకీయ విభేదాలు  సర్వసాధారణమే ` రేవంత్‌తో వ్యక్తిగత విభేదాలు లేవు ` పార్టీ ఆదేశిస్తే గజ్వేల్‌లోనూ పోటీకి సిద్దమే ` ఏనాడు స్వార్థ…

మేడిగడ్డ నిర్మాణంలో లోపాలు లేవు

` ఎక్కడో చిన్న పొరపాటు జరిగింది ` ఏడో బ్లాక్‌లో సమస్య రావడం వల్ల సెంటర్‌ పియర్‌ కుంగింది ` ఇసుక వల్ల సమస్య వచ్చిందని భావిస్తున్నాం ` నవంబరు చివరలో సమగ్ర పరిశీలన జరుపుతాం ` నీటి…

బిజెపికి షాక్ : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపికి రాజీనామా

హైదరాబాద్‌: బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారు. ఈ నెల 27న రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లోకి చేరనున్నారు. కాంగ్రెస్‌ తరపున మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బరిలోకి దిగనున్నట్లు సమాచారం.”రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉంది. ప్రజలు మార్పును…

ఎమ్మెల్సీ కవితకు అరుదైన గౌరవం

` ప్రతిష్ఠాత్మక ఆక్స్‌ఫర్ట్‌ యూనివర్సిటీ నుంచి ఆహ్వానం హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ స్థితిగతులు మార్చిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై డెవలప్మెంట్‌ ఎకనామిక్స్‌ అనే ఇతివృత్తంలో భాగంగా కీలకోపన్యాసం చేయాల్సిందిగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ప్రతిష్టాత్మక ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ఆహ్వానం పలికింది.…

బీఆర్‌ఎస్‌ ఎవరికీ బీ టీమ్‌ కాదు..

మాది ప్రజల టీమ్‌:హరీశ్‌రావు ` కుర్చీ కోసం పార్టీలు మారే రకం రేవంత్‌ ` ఆనాడు కరెంట్‌ లేదన్నాడు..సోనియా బలిదేవతన్నాడు ` ఉద్యమకారులపై తుపాకి ఎక్కుపెట్టిన వారికి ఓటేస్తారా? ` తెలంగాణ పాల పిట్ట సీఎం కేసీఆర్‌: మంత్రి…

కాంగ్రెస్‌ను నమ్మితే కష్టాలే..

` కర్ణాటకలో ఆ పార్టీ పాలనతో ప్రజలు విసుగెత్తిపోతున్నారు ` వ్యవసాయానికి చాలీచాలని కరెంటుతో రైతుల అవస్థలు ` ముందుంది మొసళ్ల పండుగ అంటే ఇదేనేమో ` సబ్‌స్టేషన్‌లో మొసలిని వదలడంపై వ్యగ్యంగా కేటీఆర్‌ ట్వీట్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): కాంగ్రెస్‌…

మళ్లీ తెలంగాణకు రాహుల్‌, ప్రియాంక

` ప్రచారం ఉధృతం చేయనున్న కాంగ్రెస్‌ ` 26 నుంచి గ్రామాల్లో నేతల ప్రచారం హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ప్రచారంలో వేగం పెంచాలని నిర్ణయించు కుంది. 26వ తేదీన అభ్యర్థుల రెండో జాబితాను ప్రకటించిన తర్వాత పూర్తి…