Sunday, 15 November 2026

తెలంగాణ

కూటమి లక్ష్యం కెసిఆర్‌ను దెబ్బతీయడం

తమ పప్పులు ఉడకవనే అసంబద్ద ఆరోపణలు: బోడకుంటి హైదరాబాద్‌,అక్టోబర్‌16(జ‌నంసాక్షి): కేసీఆర్‌ను దెబ్బతీయడం లక్ష్యంగా  అందరు కలిసి ఓ కూటమి కట్టారని, మహాకూటమి పేరుతో తిరుగుతున్నారని మండలి విప్‌, ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు అన్నారు. కెసిఆర్‌ అధికారంలో ఉన్నంత కాలం…

సంక్షేమ పథకాలను బలంగా ప్రచారం చేయాలి: గుత్తా

నల్లగొండ,అక్టోబర్‌16(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీ ప్రతిష్టను పెంచాలని ఎంపి గుత్తా సుఖేందర్‌ రెడ్డి  అన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, రైతుబంధు,…

పాలమూరులో కాంగ్రెస్‌ దూకుడు

ఒంటరిగానే ప్రచారంలో జోరు అభ్యర్థుల టిక్కెట్లపై తేలని పంచాయితీ మహబూబ్‌నగర్‌,అక్టోబర్‌16(జ‌నంసాక్షి):ఒక వైపు కూటమి సీట్ల అంశం కొలిక్కి రాకపోయినా కాంగ్రెస్‌ పార్టీ మాత్రం దూకుడు పెంచింది. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌ చైతన్య యాత్ర, ప్రజాగ్రహ సభలు పేరిట విస్తృతంగా…

కాంగ్రెస్‌ కసరత్తు కొలిక్కి వచ్చేనా

దసరా నాటికి పేర్లు ఖరారుపై నేతల ఎదురుచూపు హైదరాబాద్‌,అక్టోబర్‌15(జ‌నంసాక్షి): మహాకూటమి పొత్తుల లెక్కలు తేలనప్పటికీ… అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్‌ పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. ఒకవైపు పొత్తుల అంశంపై చర్చలు జరుపుతూనే కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసే…

అన్నివర్గాల కోసమే ఉమ్మడి అజెండా: పొన్నం

కరీంనగర్‌,అక్టోబర్‌15(జ‌నంసాక్షి): తెలంగాణ నియంత సీఎం కేసీఆర్‌ను కూల్చేందుకే తాము మహాకూటమిగా జతకట్టామని వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. తాము అన్ని వర్గాలను అక్కున చేర్చుకుంటామని, ఉమ్మడి అజెండాతోనే ముందుకు సాగుతున్నామని అన్నారు. కేసీఆర్‌కో హఠావో.. తెలంగాణ బచావో…

సూర్యకిరణ్‌ రాకతో మారనున్న ముఖచిత్రం

బెల్లంపల్లిపై పట్టువీడనున్న స్థానిక కాంగ్రెస్‌ నేతలు? ఆదిలాబాద్‌,అక్టోబర్‌15(జ‌నంసాక్షి):  గద్దర్‌ తనయుడు సూర్యకిరణ్‌ బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలువనున్నట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్‌ కూడా కలసి వస్తుందని భావిస్తోంది. ఆరు నెలల క్రితమే కాంగ్రెస్‌ పార్టీలో…

ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌లో జోష్‌

రాహుల్‌ పర్యటనతో మారనున్న రాజకీయం వ్యూహాత్మకంగా గ్రావిూణ ప్రాంతం ఎంపిక ఉత్తర తెలంగాణలో పట్టు పెరుగుతుందన్న ధీమా ఆదిలాబాద్‌,అక్టోబర్‌15(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్‌లో జోష్‌ పెరిగింది. రాహుల్‌ జిల్లా పర్యటన ఖరారు కావడంతో శ్రేణులు ఆనందంలో ఉన్నారు.…

19న టీడీపీ తీర్థంపుచ్చుకోనున్న నందీశ్వర్‌గౌడ్‌

హైదరాబాద్‌, అక్టోబర్‌15(జ‌నంసాక్షి) : పటాన్‌చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్‌ టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ నెల19న తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఎన్టీఆర్‌ ఆశయాల కోసమే టీడీపీలో చేరుతున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే స్థాయికి ఎదిగానంటే దానికి ఎన్టీఆరే…

తెరాసలో ప్రజాస్వామ్యం, ఆత్మగౌరవం లేదు

– అదో ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ – షోకాజు నోటీసులివ్వకుండానే నన్ను సస్పెండ్‌ చేశారు – గిరిజన రిజర్వేషన్‌లు కోరినందుకే తనను సస్పెండ్‌ చేశారా? – తాను ఎన్నికల్లో పోటీ చేయను – ఎమ్మెల్సీ రాములు నాయక్‌ హైదరాబాద్‌,…

అభివృద్ధి, సంక్షేమ పథకాలే..  టీఆర్‌ఎస్‌ ను గెలిపిస్తాయి

– విషకూటమికి కుట్రలను తిప్పికొట్టండి – ఎన్టీఆర్‌ ఆశయాలను చంద్రబాబు విస్మరించారు – ఆపద్ధర్మ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హైదరాబాద్‌, అక్టోబర్‌15(జ‌నంసాక్షి) : త్వరలో జరగబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నాలుగేళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ…