అభివృద్ది కోసం టిఆర్‌ఎస్ పాలన ఆవశ్యం
కాంగ్రెస్ కూటమితో ఒరిగేదేవిూ లేదు: పోచారం నిజామాబాద్,అక్టోబర్10(జనంసాక్షి): డెబ్బై ఏళ్ల పాలనలో కాంగ్రెస్ చేసిన పాపాలను కడుగేయడంతో పాటు అభివృద్ది దిశగా టిఆర్‌ఎస్ అడుగులు వేస్తోందని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇంతటి అభివృద్దిని గతంలో ఎప్పుడైనా చూశామా…





