Saturday, 14 November 2026

తెలంగాణ

హావిూల అమలులో ప్రభుత్వం విఫలం : డిసిసి

ఆదిలాబాద్‌, సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రజలకు ఇచ్చిన హావిూలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి అన్నారు. మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని చేప్పిన కేసీఆర్‌ ఇప్పటి వరకు చర్యలు…

అభివృద్దిని చూపే ఓట్లు అడుగుతున్నాం: ముత్తిరెడ్డి

జనగామ,సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే శ్రీరామరక్షగా నిలుస్తాయని జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు.  ప్రభుత్వం అమలు చేసిన పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లు అడుగుతున్నామని అన్నారు. అలాగే…

కూటమి నేతలను పట్టించుకోవద్దు: రసమయి

కరీంనగర్‌,సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి):  ఎన్నికలు వచ్చాయంటే చాలు ఇతర పార్టీల నాయకులు కాంగ్రెస్‌, బీజేపీ హావిూలతో ప్రజలను మభ్య పెడుతారని, వారి మాటలను నమ్మవద్దని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే,ప్రస్తుత టిఆర్‌ఎస్‌ అభ్యర్థి రసమయి బాలకిషన్‌  అన్నారు. 70 ఏళ్లలో చేయలేని అభివృద్ధిని…

ప్రత్యర్థి ఎవరన్నది ముఖ్యం కాదు: సంజయ్‌

జగిత్యాల,సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి):  అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, పార్టీని వచ్చే ఎన్నికల్లో విజయపథంలో నడిపించేందుకు ప్రతీ కార్యకర్త సైనికుల్లా పని చేయాలని జగిత్యాల అభ్యర్థి డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌  కోరారు. గ్రామస్తులతో టీఆర్‌ఎస్‌ వెంటే…

గౌడన్నల మద్దతు మరచిపోలేనిది

అనేక సంక్షేమ పథకాలతో కెసిఆర్‌ ఆదుకుంటున్నారు మరోమారు ఆశీర్వదిస్తే అభివృద్దిని కొనసాగిస్తా :ఆరూరి రమేశ్‌ వరంగల్‌,సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి): వర్ధన్నపేట నియోజవర్గం లోని గౌడన్నల ప్రేమ మరిచిపోలేని విధంగా ఉందని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్‌ అన్నారు. వరంగల్‌ రూరల్‌…

నియోజకవర్గ ప్రజల ఊపిరిగా పనిచేస్తా: విద్యాసాగర్‌ రావు

జగిత్యాల,సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి): నా కోరుట్ల నియోజకవర్గ ప్రజలే ఊపిరిగా, ఇక్కడి ప్రజల సంక్షేమం కోసం నియోజకవర్గానికి పాలకునిగా కాకుండా సేవకుడిగా పనిచేస్తానని కోరుట్ల తాజా మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అభిప్రాయపడ్డారు. కోరుట్ల నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి తనను వరుసగా…

ప్రభావితం చేయనున్న మహిళా ఓటర్లు

మహిళలకు విభిన పథకాల అమలు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌లదే పెద్ద పాత్ర హైదరాబాద్‌,సెప్టెంబర్‌29(ఆర్‌ఎన్‌ఎ): ఈ ఎన్నికల్లో మహిళా ఓటర్లు అధిక ప్రభావం చూపే అవకాశం ఉంది. గతంలో ఎప్పుడూ లేనంతగా మహిళలకు అనేక పథకాలు అమలు జరుగుతన్నాయి. దీంతో మహిళా…

ప్రచారంలో దూసుకుని పోతున్న గులాబీదళం

8న సభ ఏర్పాట్లలో టిఆర్‌ఎస్‌ నాయకులు విపక్షాల నుంచి ప్రచారంలో ఉన్న భట్టి,సండ్ర మొత్తంగా ఉమ్మడి జిల్లాలో హీటెక్కిన ప్రచారం ఖమ్మం,సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి): ఉమ్మడి జిల్లాలో ఎన్నికల హీట్‌ పెరిగింది. ఎక్కడిక్కడ టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుని పోతున్నారు. కాంగ్రెస్‌…

7న ఉమ్మడి జిల్లా ప్రచార సభ

ఏర్పాట్లలో నేతల బిజీ ప్రచారవేదిక కోసం స్థలాన్వేషణ వరంగల్‌,సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి): ఉమ్మడి వరగంల్‌ జిల్లాలో కెసిఆర్‌ పాల్గొనే బహిరంగ సభను దిగ్విజయం చేసేందుకు నేతలు వ్యూహం పన్నుతున్నారు. భారీగా జనాలను రప్పించి విపక్షాలకు సవాల్‌ విసరాలని చూస్తున్నారు.  7న వరంగల్‌…

24 లక్షల క్వింటాళ్ల పత్తి పంట దిగుబడి అంచనా

కొనుగోళ్లకు తొమ్మిది సీసీఐ కేంద్రాల ఏర్పాటు త్వరలో వ్యాపారులతో మంత్రి సవిూక్ష ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి): ఈ సీజన్‌లో 24 లక్షల క్వింటాళ్ల పత్తి పంట దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా  కొనుగోళ్లకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.…