Saturday, 14 November 2026

తెలంగాణ

నేటినుంచి మండలి సమావేశాలు

మండలి ఛైర్మన్‌తో పోలీస్‌ అధికారుల భేటీ హైదరాబాద్‌,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): శాసన మండలి సమావేశాలు గురువారం నుంచి జరుగనున్నాయి. కేవలం ఒక్కరోజు జరుగుతాయా లేక రెండుమూడు రోజులా అన్నది బిఎసి సమావేశంలో తేలనుంది. ఈ మేరకు చైర్మన్‌ స్వామిగౌడ్‌తో పోలీసు ఉన్నతాధికారులు…

చంద్రబాబు, లోకేష్‌పై..  అవినీతి ఆరోపణల కేసు ఉపసంహరణ

– సరైన ఆధారాలతో రావాలని ఆదేశించిన హైకోర్టు – రాజకీయాలుంటే బయట చూసుకోండి.. కోర్టు సమయాన్ని వృథా చేయొద్దు – పిటిషనర్‌కు సూచించిన న్యాయస్థానం – ఆధారాలు లేకపోవటంతో తన పిటీషన్‌ను వెనక్కు తీసుకున్న శ్రవణ్‌కుమార్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి)…

కాంగ్రెస్‌, టీడీపీలకు..  తెలంగాణలో స్థానం లేదు

– కాంగ్రెస్‌ నేతలు అభివృద్ధి నిరోధకులుగా మారారు – జహీరాబాద్‌లో ఎగిరేది గులాబీ జేండాయే – మంత్రి, తెరాస నేత తన్నీరు హరీష్‌రావు – మంత్రి సమక్షంలో పలువురు తెరాసలో చేరిక సిద్ధిపేట, సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి) : కాంగ్రెస్‌, టీడీపీలకు…

హైదరాబాద్‌లో భారీ వర్షం

హైదరాబాద్‌,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి):  జంటనగరాల్లో బుధవారం ఉదయం పలు చోట్ల భారీ వర్షం కురిసింది. దాదాపు అరగంటకు పైగా జోరువాన కురియడంతో పల్లపు ప్రాంతాలు నీట మునిగాయి. కోఠి, అబిడ్స్‌, నాంపల్లి, లక్డీకపూల్‌, బషీర్‌బాగ్‌, సికింద్రాబాద్‌, ముషీరాబాద్‌, యూసుఫ్‌గూడ, తార్నాక, బంజారాహిల్స్‌,…

ఆటోను ఢీకొన్న లారీ: ఒకరు మృతి

సూర్యాపేట,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): సూర్యాపేటలో ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు విూతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.  ఎస్‌వి ఇంజినీరింగ్‌ కళాశాల వద్ద బుధవారం ఉదయం ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ, ఆటో ఢీకొని వ్యక్తి దుర్మరణం చెందగా…

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

కామారెడ్డి,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ మండలం దగ్గి వద్ద బుధవారం ఉదయం ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. లింగంపేట మండలానికి చెందిన ప్రేమికులు పురుగుల మందు తాగారు. వివాహానికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. స్థానికులు యువతి, యువకుడిని…

హైదరాబాద్‌లో నడిరోడ్డుపై దారుణహత్య

హైదరాబాద్: నగరంలో పట్టపగలు నడిరోడ్డుపై ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అత్తాపూర్‌ పిల్లర్‌ నెం.145 దగ్గర ఓ యువకుడిని దుండగులు గొడ్డలితో నరికి చంపారు. యువకుడిని దుండుగులు దాదాపు 100 మీటర్ల దూరం వరకు వెంటాడి వేటాడి అతికిరాతకంగా…

త్వరితగతిన ప్రాజెక్టుల పూర్తి

అన్నిరంగాలకు సంక్షేమ ఫలాలు: మంత్రి నిర్మల్‌,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యాన్ని నివారించి సత్వరమే పూర్తి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని  మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి  అన్నారు.  సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, తలెత్తుతున్న ఇబ్బందులపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాణహిత,…

కూటమి కాదు …అభివృద్ది ముఖ్యం

తెలంగాణ ప్రజల ఓటు కెసిఆర్‌కే: మాజీ ఎమ్మెల్యే జగిత్యాల,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌, టీడీపీ, తెలంగాణ జనసమితి తదిరత పార్టీలు మహాకూటమిగా ఏర్పడినంత మాత్రన తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మె పరిస్థితుల్లో లేరని మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు స్పష్టం చేశారు. …

ఆలయ భూములపై స్పష్టత లేని అధికారులు

అన్యాక్రాంత భూములపై పట్టించుకోని వైనం వరంగల్‌,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): జిల్లా పరిధిలో అనేక  మండలాల్లో వివిధ కేటగిరీలకు చెందిన 90 ఆలయాలు ఉన్నట్లు దేవాదాయ శాఖ అధికారులు చెపుతున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా కేంద్రంగానే విధులను నిర్వహిస్తున్నామని, జిల్లాల వారీగా విభజన…