Saturday, 14 November 2026

తెలంగాణ

చెరువుల జలకళతో బతుకమ్మలకు సంబరం

వరంగల్‌,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): జిల్లాలో ఇటీవల కురిసిన  వర్షాల నేపథ్యంలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొనే మహిళలకు అనువుగా చెరువులు కళకళలాడుతున్నాయి. చాలా చెరువుల్లో నీరు చేరిందని ఆనందం వ్యక్తం చేశారు. అలాగే మరో రెండురోజులు వర్షాలకు అవకాశం ఉందని చెప్పడంతో మరింతగా …

పెన్షన్‌ కోసం టీచర్ల ఆందోళన

నల్లగొండ,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): ఉద్యోగ, ఉపాధ్యాయులకు అమలు చేస్తున్న నూతన పెన్షన్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని టీచర్‌ యూనియన్ల నాయకులు  ప్రభుత్వాన్ని కోరారు.  సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.…

కళ్లముందు మిషన్‌ కాకతీయ ఫలాలు 

విమర్శలు చేసే కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు మహబూబ్‌నగర్‌,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): మిషన్‌ కాకతీయ ఫలాలు రైతులకు అందుతున్నాయని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌ రెడ్డి  అన్నారు. వర్షాలతో రైతుల కళ్లల్లో ఆనందం వ్యక్తం అవుతోందని అన్నారు. మిషన్‌ కాకతీయ ఫలాలు రైతులకు…

పాడిరైతులకు అండగా సిఎం కెసిఆర్‌: లోక

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): ఇంటికో బర్రె పథకం ద్వారా పాల అభివృద్దికి పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నామని టీఎస్‌ డీడీసీ చైర్మన్‌ లోక భూమారెడ్డి అన్నారు. మత్స్యకారులను ప్రోత్సహించిన విధంగానే పాడిరైతులను ప్రోత్సహించడం ద్వాకా క్షీర విప్లవానికి తెలంగాణ నాంది కాబోతున్నదని…

తెలంగాణ ఆకాంక్షల మేరకే అభివృద్ది

కూటమి నేతల విమర్శల్లో అర్థం లేదు: కొప్పుల జగిత్యాల,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): నీళ్లు, నిధులు, నియామకాల సాధనే లక్ష్యంగా కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించారని, ఆ కలను సాకారం చేసే దిశగా ముందుకు సాగారని ధర్మపురి మాజీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌…

ఓటరు నమోదుకు భారీ స్పందన

హైదరాబాద్‌,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): ఓటరు నమోదు దరఖాస్తులు చివరి రోజైన మంగళవారం భారీ సంఖ్యలో నమోదయ్యాయి. మొత్తంగా నూతన ఓటు కోసం లక్షల్లో దరఖాస్తులు నమోదైనట్లు అధికారులు చెపుతున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈనెల 10 నుంచి ఓటరు నమోదుపై…

కాంగ్రెస్‌లో టిక్కెట్ల కోసం పెరుగుతున్న క్యూ

చేరికలతో ఆయా నియోజకవర్గాల్లో అసమ్మతి కూటమితో చాలమందికి భంగపాటు తప్పదేమో ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో టికెట్లను ఆశించేవారి సంఖ్య అన్ని పార్టీల్లోనూ భారీగానే ఉంది. అయితే మహాకూటమి కారణంగా కాంగ్రెస్‌లో టిక్కటెల్‌ఉ అశిస్తున్న…

కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కొండా దంపతులు..

దిల్లీ: వరంగల్‌ తూర్పు నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ దంపతులు సొంత గూటికి చేరారు. దిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సమక్షంలో కొండా మురళి, సురేఖ కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. కొండా దంపతులు తమకు…

కేటీఆర్‌ రాజకీయ సన్యాసానికి.. సిద్ధంగా ఉండు

– తెలంగాణలో దొరలపాలన కొనసాగుతోంది – ప్రజాస్వామ్య విలువలకు కేసీఆర్‌ పాతరేశాడు – సీఎంవో నుంచి ఎవరికీ అపాయింట్‌ మెంట్‌ ఉండదు – నాలుగేళ్ల పాలనపై ప్రజల్లో తీవ్రవ్యతిరేకత ఉంది – ఓటమి భయంతోనే కేసీఆర్‌ ముందస్తుకెళ్లాడు –…

శృతి,సాగర్‌ల ఎన్‌కౌంటర్లపై సమాధానం ఇవ్వాలి: రాములమ్మ

హైదరాబాద్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): తెలంగాణలో మావోయిస్టులకు చోటు లేదనడం సరికాదని కాంగ్రెస్‌ నేత విజయశాంతి అన్నారు. అణచివేత ఉన్న చోట తిరుగుబాటు వస్తుందని ఆమె హెచ్చరించారు. వరంగల్‌ బిడ్డలు శృతి, సాగర్‌ల పైశాచిక హత్యలపై కేసీఆర్‌ ప్రభుత్వం నుంచి ఇప్పటికీ సమాధానం…