Saturday, 14 November 2026

తెలంగాణ

కులవృత్తులకు పెద్దపీట వేసిన ఘనత సిఎం కెసిఆర్‌దే

అభివృద్ధి అజెండాగా తెలంగాణ ముందుకు మరోమారు టిఆర్‌ఎస్‌ను ఆదరించాలి: ఇంద్రకరణ్‌ నిర్మల్‌,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి):  గత పాలకులకు ప్రజల్లోకి వెళ్లేందుకు ముఖం లేదని  మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. ఓట్లతో అభివృద్ధిని ముడిపెట్టే అలవాటు తమకు లేదని  స్పష్టం చేశారు. గ్రావిూణ…

ఐలమ్మకు కవిత నివాళి

నిజామాబాద్‌,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 123వ జయంతి సందర్భంగా ఆమెకు గనంగా నివాళి అర్పించారు. నిజామాబాద్‌ పర్యటనలో ఉన్న ఎంపీ కవిత ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో…

ఎన్నికల ప్రచారానికి శ్రీకారం

సంగారెడ్డి,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): పటాన్‌ చెరు నియోజవర్గం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి గూడెం మహిపాల్‌ రెడ్డి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. రుద్రారం గణెళిష్‌ ఆలయంలో ఎన్నికల ప్రచార రథాలకు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గూడెం మహిపాల్‌ రెడ్డితో పాటు,…

దేశానికి ఆదర్శంగా వైద్యరంగం: లక్ష్మారెడ్డి

హైదరాబాద్‌,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): మన రాష్ట్ర వైద్యరంగ అభివృద్ధి దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ సి లక్ష్మారెడ్డి అన్నారు. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ రంగానికి నిధులు కేటాయించి, ఆస్పత్రులను అభివృద్ది చేస్తున్నామని…

ఆలేరునుంచి స్వతంత్ర అభ్యర్థిగా..  బరిలోకి దిగుతున్నా

– నియోజకవర్గ ప్రజల కోరికమేరకే పోటీ – నా జీవితానికి ఇవే చివరి ఎన్నికలు – నేడు ‘ఎన్నికల శంఖారావం’ సభతో ప్రచారం ప్రారంభం – విలేకరుల సమావేశంలో మోత్కుపల్లి నర్సింహులు యాదాద్రి, సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి) : ఆలేరు నియోజకవర్గం…

కాంగ్రెస్‌, టీడీపీ నేతలకు..  ప్రజల్లోకి వెళ్లే ముఖం లేదు

– ముప్పైఏళ్లుగా మూసీ గరళాన్ని బలవంతంగా తాగించారు – మళ్లీ అధికారం తెరాసదే – ఆపద్ధర్మ మంత్రి జగదీశ్‌రెడ్డి సూర్యాపేట, సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి) : కాంగ్రెస్‌, టీడీపీ నేతలకు ప్రజల్లోకి వెళ్లే ముఖం లేదని, నాలుగేళ్లుగా అభివృద్ధికి అడ్డుపడుతున్న వీరిని…

అత్తాపూర్‌లో దారుణ హత్య

– నడిరోడ్డుపై వ్యక్తిని గొడ్డలితో నరికిన దుండుగులు – పాతకక్షల నేపథ్యంలోనే హత్య – నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు – నడిరోడ్డుపై హత్య ఘటనతో ఉలిక్కిపడ్డ స్థానిక ప్రజలు హైదరాబాద్‌, సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి) : హైదరాబాద్‌ నగర శివారు…

 కొండా దంపతుల  చేరికతో మారనున్న ఓరుగల్లు ముఖచిత్రం

పరకాలలో మళ్లీపోటీ చేయనున్న సురేఖ సీట్ల కేటాయింపుపై దక్కని హావిూ వరంగల్‌,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): నాలుగైదు రోజుల్లో భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామన్న కొండా దంపతులు అనూహ్యంగా ఒక్కరోజులోనే కాంగ్రెస్‌ గూటికి చేరారు. మంగళవారం హైదరాబాద్‌లో  సిఎం కెసిఆర్‌పై, కెటిఆర్‌పై విమర్శలు గుప్పించి…

కొండా దంపతులు ఉద్యమ ద్రోహులు

టిఆర్‌ఎస్‌కు వచ్చే నష్టమేవిూ లేదన్న సారయ్య,వినయ్‌ వరంగల్‌,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): కొండా సురేఖ దంపతులపై మాజీ మంత్రి బస్వరాజు సారయ్య,మాజీ ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌లు  మరోమారు విమర్శల దాడి చేశారు. దంపతులిద్దరూ తెలంగాణ ఉద్యమ ద్రోహులంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వారు…

కార్డెన్‌ సెర్చ్‌లో వాహనాలు స్వాధీనం

కరీంనగర్‌,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలకేంద్రంలో పోలీసులు కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు. అడిషనల్‌ డీసీపీ సంజీవ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో 150 మంది పోలీసులు రామకృష్ణ కాలనీలో తనిఖీలు చేశారు. సరైన ధృవ పత్రాలు లేని 43 బైకులు, రెండు…