విమోచనోత్సవాలను విస్మరించడం దారుణం: సిపిఐ
పెద్దపల్లి,సెప్టెంబర్17(జనంసాక్షి): విమోచనోత్సవాలను విస్మరించడం ద్వారా అధికార టిఆర్‌ఎస్ తెలంగాణ ప్రజల ఆశయాలకు గండికొట్టిందని సిపిఐ విమర్శించింది. స్థానిక కార్యాలయంలో అమరవీరులకు నివాళి అర్పించారు. జెండా ఎగురవేసి తెలంగాణ సాయుధ పోరాట ఘట్టాలను గుర్తు చేసుకున్నారు. రాజకార్ల నుం/-చి విముక్తి…








