Saturday, 14 November 2026

తెలంగాణ

దళితులను బహిష్కరించడం సిగ్గు చేటు

కామారెడ్డి,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): గాంధారి మండలంలోని చిన్న పోతంగల్‌ గ్రామంలో దళితులు తమ ఆరాధ్య దైవంగా భావించే అంబెడ్కర్‌ విగ్రహాన్ని , ఛత్రపతి శివాజీ విగ్రహం పక్కన స్థాపించారనే నెపంతో దళితులను బూటకపు గ్రామాభివృద్ధి పేరిట బహిష్కరంచడం సిగ్గు చేటు అని…

కెటిఆర్‌తో మెక్రాన్‌ ప్రతినిధుల భేటీ

హైదరాబాద్‌,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ను మైక్రాన్‌ టెక్నాలజీ సంస్థ డైరెక్టర్లు స్టీఫెన్‌ డ్రేక్‌, అమ్రిందర్‌ సిద్దు కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులపై మైక్రాన్‌ సంస్థ ప్రతినిధులు.. కేటీఆర్‌తో చర్చించారు. రాష్ట్రంలో రూ. 300…

ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ అభ్యర్థులకే మద్దతు

తెబొగకాసం నేతల ప్రకటన భద్రాద్రి కొత్తగూడెం,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): రానున్న ఎన్నికల్లో కేసీఆర్‌ ప్రకటించిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకే టీబీజీకేఎస్‌ మద్దతు ఉంటుందని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నేతలు తెలిపారు. ఎవరు రంగంలో ఉన్నా వారినే గెలిపిస్తామని రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రావు…

నిజాంసాగర్‌ నీటి విడుదలతో రైతుల ఆనందం

కామారెడ్డి,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): నింజాసాగర్‌ ఆయకట్టులో మొత్తం 1.20 లక్షల ఎకరాలలో రైతులు పొలాలను సాగు చేశారు. ఈ పంటల రోణకు చర్యలు తీసుకోవడంతో ఇప్పుడు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పొలాలు ప్రస్తుతం పొట్ట దశలో, పాలు పోసుకునే దశలో…

పేదల కడుపు నింపే ప్రభుత్వం మాది

రైతుల కోసం అనేక పథకాలు పెట్టాం అభివృద్గిలో తెలంగాణ ముందున్నది: పోచారం కామారెడ్డి,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి : పేదల కడుపు నింపేది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమైతే.. కడుపు కొట్టేది మాత్రం కాంగ్రెస్‌ నాయకులు అని మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి పేర్కొన్నారు. గ్రావిూణ…

భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని గెలిపించండి

కొత్తగూడెం ఏరియా సింగరేణిలో ప్రచారం అండగా ఉంటామన్న కార్మిక నేతలు భద్రాద్రికొత్తగూడెం,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని, గతంలో కంటే అధిక మెజార్టీతో తనను గెలిపించాలని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి జలగం వెంకటరావు కోరారు. కొత్తగూడెం నియోజక వర్గంలో…

కేసీఆర్‌లోకి రజాకార్ల ఆత్మ ప్రవేశించింది

– కారు స్టీరింగ్‌ ఎంఐఎం చేతిలో ఉంది – ఎంఐఎం ప్రోద్భలంతోనే కేసీఆర్‌ నాపై అక్రమ కేసులు బనాయించారు – బీజేపీ తరపున గోషామహల్‌ నుంచే పోటీ చేస్తా – విలేకరుల సమావేశంలో బీజేపీ తాజా మాజీ ఎమ్మెల్యే…

కాల్వలోకి దూసుకెళ్లిన బస్సు

నల్గొండ,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): చిట్యాల శివారులో పెద్ద ప్రమాదం తప్పింది. జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ బస్సు హైదరాబాద్‌ నుండి చిలకలూరిపేటకు వెళ్తుండగా…

తెలంగాణ విమోచన జరపలేక ఎదురుదాడా?

అధికార పార్టీపై కాంగ్రెస్‌, టిడిపి నేతల విమర్శ పలుచోట్ల జెండా ఆవిష్కరించిన నేతలు వరంగల్‌,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): తెలంగాణ విమోచనను జరపలేక ఎదురుదాడి చేస్తూ విమర్శలు చేస్తున్న టిఆర్‌ఎస్‌కు వచ్చే ఎన్నికల్లో పరాభవం తప్పదని కాంగ్రెస్‌, టిడిపి నేతలు అన్నారు. విమోచనను…

అభివృద్ది కెసిఆర్‌తో మాత్రమే సాధ్యం

అది కొనసాగాలంటే ఆయన మళ్లీ సిఎం కావాలి: మాజీ స్పీకర్‌ భూపాలపల్లి,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించడంతో పాటు, తెలంగాణను సాధించిన నేతగా సిఎం కెసిఆర్‌ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి అన్నారు.…