Saturday, 14 November 2026

తెలంగాణ

జిల్లాలో పెరగనున్న ఓటర్ల సంఖ్య

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి):తాజా షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 25 వరకు ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, అభ్యంతరాల స్వీకరణకు గడువు ఉండడంతో ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 2018 జనవరి ఒకటో తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన…

ఓటును పొందే అవకాశాన్ని సద్వినయోగం చేసుకోవాలి

భద్రాద్రి కొత్తగూడెం,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువత తప్పని సరిగా ఓటు హక్కు పొందాలని కలెక్టర్‌ రజత్‌కు మార్‌షైనీ పిలుపునిచ్చారు.ఓటురుగా నమోదుకు ఫారం -6ను తహసీల్దార్‌ కార్యాలయంలోను, ప్రతీ పోలింగ్‌ కేంద్రం వద్ద బూత్‌ లెవల్‌ అధికారి వద్ద…

గెలుపు లక్ష్యంగా పనిచేయాలి: బివి

హైదరాబాద్‌,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం ఐక్యంగా పని చేయాలని జనగామ జిల్లా కార్యకర్తలతో ఎమ్మెల్సీ బి.వెంకటేశ్వర్లు అన్నారు. పార్టీ ముఖ్యనాయకులు కొందరు ఆయనను కలసినప్పుడు పార్టీ గెలుపుపై సూచనలు చేవారు. సీఎం కేసీఆర్‌ అదేశాలమెరకు ఈనెల…

నిజాం సాగర్‌ను గత పాలకుల పట్టించుకోలేదు

నిజామాబాద్‌,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ప్రజల మద్దతు చూస్తే అఖండ విజయం ఖాయమని తెలుస్తోందని జుక్కల్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి హన్మంత్‌షిండే అన్నారు. టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు ప్రతిపక్షాలన్నీ కలిసి ఎన్ని ఎత్తులు వేసినా ప్రజల…

కెసిఆర్‌కు గుణపాఠం తప్పదు

విమోచనను విస్మరించడంపై నల్లు హైదరాబాద్‌,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లోపించిందని బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. అధికారంలోకి రాకముందు ముఖ్యమంత్రి కేసీఆర్‌ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ప్రజలకు ఇచ్చిన హావిూని…

గ్రామాల్లో ఇప్పుడు కొత్త ట్రెండ్‌

ఏకగ్రీవ తీర్మానలంటూ జోరుగా ప్రచారం నేతల మెప్పుకోసం గులాబీ దళాల ఎత్తుగడ హైదరాబాద్‌,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): ఇప్పుడు గ్రామాల్లో గులాబీ దళాలు కొత్త ఎత్తులు వేస్తున్నాయి. గ్రామల్లో పర్యటించి ఏకగ్రీవం అంటూ తీర్మానాలు చేయిస్తున్నాయి. తమ గ్రామ ఓట్లు ఫలానా వ్యక్తికే…

రాజకీయాల చుట్టూ తెలంగాణ విలీనం

  అధికారికంగా నిర్వహించడంలో పాలకుల వైఫల్యం హైదరాబాద్‌,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): నిజాం రాక్షస ప్రభుత్వాన్ని అంతమొందించడానికి సాగుతున్న రైతాంగ పోరాటాన్ని నివారించడానికి భారత యూనియన్‌ సైన్యాలు 1948 సెప్టెంబరు 13న హైదరాబాద్‌ చేరుకోవడం, రక్తపు బొట్టు చిందకుండా 17న విలీనం చేస్తున్నట్లు…

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో….. తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేస్తాం

 బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి యు రమేష్ కుమార్ తాండూర్ సెప్టెంబర్16( జనం సాక్షి) రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురవేస్తాం అని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ అన్నారు. శనివారం…

దేవునూర్ వినాయక  లడ్డును కైవసం చేకున్నసంగమేశ్వర్ 

 తాండూరు సెప్టెంబర్ 17(జనం సాక్షి) యాలాల మండలం దేవనూర్  గ్రామంలోని శివాలయ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయకుని ప్రతిష్టించారు. ఐదు రోజులపాటు వినాయకునికి అత్యంత భక్తి   శ్రద్దలతో పూజలు నిర్వహించారు. ప్రతిరోజు రాత్రి భజనలు ,సంకీర్తనలతో…

తెలంగాణ విమోచన దినోత్సవం

జనంసాక్షి సిద్దిపేట జిల్లా ప్రతినిది (సెప్టెంబర్17) తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేమే అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తాం అని పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ వర్మ తెలిపారు.ఈరోజు పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు ప్రభాకర్…