రైలు నుండి కిందపడి.. యువకుడు మృతి
– టికెట్ కండక్టరే కారణమని చితకబాదిన ప్రయాణికులు హైదరాబాద్, సెప్టెంబర్15(జనంసాక్షి) : వికారాబాద్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. గొల్లగూడెం రైల్వే స్టేషన్ సవిూపంలో తాండూరు – నాంపల్లి ప్యాసింజర్ రైలు నుంచి పడి యువకుడు మృతిచెందిన ఘటన…







