Saturday, 14 November 2026

తెలంగాణ

ఏపీ సీఎం చంద్రబాబుపై విరుచుకుపడ్డా : పల్లా రాజేశ్వర్‌రెడ్డి

ఇంటిలిజెన్స్‌ పోలీసులతో పెత్తనం చేసే కుట్ర మండిపడ్డ టిఆర్‌ఎస్‌ నేతలు హైదరాబాద్‌,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): తెలంగాణ నుంచి చంద్రబాబు నాయుడిని తరిమికొట్టినా కాంగ్రెస్‌ తోకపట్టుకుని మళ్లీ వస్తున్నడని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి,బాల్క సుమన్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో విూడియాతో మాట్లాడుతూ ఏపీ…

చంద్రబాబు బతుకంతా..  దొంగ రాజకీయాలే

– రాజకీయాలు చేయాలంటే మగాడిలా ముందుకురావాలి – శిఖండి రాజకీయాలు చేస్తే గుణపాఠం తప్పదు – తెలంగాణ ప్రజలు నీకుట్రలను తరిమేందుకు సిద్ధంగా ఉన్నారు – విలేకరుల సమావేశంలో టీఆర్‌ఎస్‌ నాయకుడు గట్టు రామచంద్రరావు హైదరాబాద్‌, సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి) :…

తెలంగాణలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం

– నాలుగేళ్లలో తెలంగాణకు 2.3లక్షల కోట్లు ఇచ్చాం – టీఆర్‌ఎస్‌తో మాకు ఎలాంటి పొత్తు లేదు – కుటుంబ పాలనకు భాజపా వ్యతిరేకం – కేసీఆర్‌ ఇచ్చిన హావిూల్లో ఒక్కటి అమలు చేయలేదు – దళిత సీఎం హావిూని…

మిర్యాలగూడ బంద్‌తో పోలీసులు అప్రమత్తం

  ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ప్రశాంతం మిర్యాలగూడ,సెప్టెంబర్‌15 (జ‌నంసాక్షి): నల్గొండ జిల్లా మిర్యాలగూడలో చోటుచేసుకున్న పరువు హత్యకు నిరసనగా ఎస్సీ సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ హత్యకు నిరసనగా మిర్యాలగూడ బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో పట్టణంలో దుకాణాలు మూతపడ్డాయి. ఉదయం…

ఆలేరులో అసమ్మతి నేతల సరికొత్త రాగం

సిఎం కెసిఆర్‌ ఇక్కడి నుంచి పోటీ చేయాలని ప్రతిపాదన లక్ష ఓట్లతో గెలిపిస్తామని నేతల ప్రకటన యాదాద్రికి మరింత వైభవం వస్తుందన్న ఆశాభావం యాదాద్రి భువనగరి,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): ముందస్తు అభ్యర్థుల ప్రకటనతో ఒక్కోచోట ఒక్కో విధంగా అసమ్మతి గళం విప్పుతోంది.…

ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్‌ ఆంక్షలు

నిమజ్జనాలు పూర్తయ్యే వరకు అమలు మధ్యాహ్నం నుంచి వాహనాలకు అనుమతి నిరాకరణ నిమజ్జనంతో పాటే వ్యర్థాల తొలగింపునకు రంగం సిద్దం హైదరాబాద్‌,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): వినాయక నిమజ్జన ఊరేగింపుల నేపథ్యంలో ట్యాంక్‌బండ్‌పై ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. సందర్శకుల రద్దీ పెరగనున్న నేపథ్యంలో…

బాబ్లీ పాపం కాంగ్రెస్‌దే

కేసు నమోదులో బిజెపికి సంబంధం లేదన్న ఎర్రబెల్లి హైదరాబాద్‌,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): బాబ్లీ పాపం కాంగ్రెస్‌దే అని, బీజేపీని నిందించడం సరికాదని టీఆర్‌ఎస్‌ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఈ కేసు పెట్టిందని గుర్తు…

రోడ్డు ప్రమాద బాధితులకు మంత్రి పరామర్శ

హైదరాబాద్‌,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): గజ్వెల్‌ సవిూపంలోని రిమ్మనగూడ ప్రమాద బాధితులను మంత్రి లక్ష్మారెడ్డి పరామర్శించారు. నిమ్స్‌ ఎమర్జెన్సీ వార్డులో 23 మంది ప్రమాద బాధితులు చికిత్స పొందుతున్నారు. ప్రమాద వివరాలతో పాటు వాళ్ల ఆరోగ్య సమస్యలు, వాళ్లకు అందుతున్న వైద్యం వివరాలను…

స్కూలు బస్సు ఢీకొని నాలుగేళ్ల బాలుడు మృతి

సూర్యాపేట,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): మేళ్ల చెరువు మండలంలో దారుణం జరిగింది. నాలుగేళ్ల బాలుడిని స్కూల్‌ బస్సు ఢీకొని మృతిచెందిన ఘటన యతిరజపురం తండాలో చోటు చేసుకుంది. యతిరాజాపురం తండాలో పిల్లలను ఎక్కించుకోవడానికి రామాపురానికి చెందిన శ్రీసాయి విద్యానికేతన్‌ స్కూల్‌ బస్సు వచ్చింది.…

పోలీసుల అదుపులో ప్రణయ్‌ హంతకులు

అమృత తండ్రి బాబాయ్‌లను అరెస్ట్‌ చేసిన పోలీసులు అమృతను పరమార్శించిన ఎంపి గుత్తా హత్యకు నిరసనగా కొనసాగుతున్న బంద్‌ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న అమృత తండ్రే హంతకుడని వెల్లడి అమ్మ ద్వారా ఎప్పటికప్పుడు వివరాలు తెలిసేవి హైదరాబాద్‌/ నల్గొండ,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): మిర్యాలగూడలో…