బిజెపిని బలోపేతం చేస్తాం
నిజామాబాద్,ఆగస్ట్7(జనంసాక్షి): బూత్‌స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం బిజెపి కార్యకర్తలపై ఉందని పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి అన్నారు. 2019లో అధికారమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పిలుపుమేరకు…




