నాలుగేళ్లయినా సమస్యలు పరిష్కారం కాలేదు
హైదరాబాద్,జూలై28(జనం సాక్షి):తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ అద్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో పత్రికా సమావేశం నిర్వహించారు. జనరల్ సెక్రెటరీ ఉ. దుర్గాప్రసాద్ మాట్లాడుతూ నూతన రాష్ట్రం ఏర్పడి నాలుగు సంవత్సరాలు గడిచిన రాష్ట్ర లారీ యజమానులు సమస్యలు…





