మొక్కలు విరివిగా నాటాలి
మహబూబ్‌నగర్,జూలై25(జనంసాక్షి): భావితరాల మనుగడ కోసం ప్రతీ ఒక్కరూ విస్తృతంగా మొక్కలు నాటాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి అన్నారు. అంతరించిపోతున్న అడవులను రక్షించడంతో పాటు మొక్కలను విస్తృతంగా నాటి పర్యావరణహితాన్ని కాంక్షిస్తూ సీఎం కేసీఆర్ తెలంగాణకు హరితహారం…









