Saturday, 14 November 2026

తెలంగాణ

ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో రోడ్ల నిర్మాణం

ఖమ్మం,జూలై24(జ‌నంసాక్షి): ఉపాధి హామి పథకం క్రింద ఎస్సీ, ఎస్టీలు నివాసిత ప్రాంతాల్లోఎ సీసీ రోడ్ల నిర్మాణాలను చేపట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. ఇటీవల ఆయన చేసిన సూచనలకు అనుగుణంగా నిధులును రోడ్ల కోసం వెచ్చిస్తున్నారు. దీంతో…

నాటిన మొక్కలను సంరక్షించాలి

కరీంనగర్‌,జూలై24(జ‌నంసాక్షి): తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా గతంలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని జిల్లా కలెక్టర్‌ సూచించారు. వచ్చే హరితహారంలో మండలం గ్రామాల వారిగా నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా మొక్కలను నాటాలని, నాటిన మొక్కలను వాటరింగ్‌ చేయాలన్నారు. వర్షాభావ…

కూరగాయల రైతులకు గిట్టుబాటు ధర

సిద్దిపేట,జూలై24(జ‌నంసాక్షి): కూరగాయలు పండించే రైతులకు తగిన గిట్టుబాటు దర కల్పించేందుకుగాను కార్యాచణ ప్రణాళికను రూపొందించాలని ఉద్యాన అధికారులను ఆదేశించారు. అవసం మేరకు పంటలను పండించాలని, సేంద్రియ పద్దతుల పాటించాలని ఉద్యానశాఖ అధికారులకు సూచించారు. టమాటాలు ధర ఉన్నప్పుడు పండించి…

సామాజిక మాధ్యమాల ద్వారా అక్రమాలు వెలుగు

ఖమ్మం,జూలై24(జ‌నంసాక్షి): ఖమ్మం జిలలా సరిహద్దు ప్రాంతాల్లో వివిధ శాఖలతో నిర్వహిస్తున్న చెక్‌పోస్టులను సమన్వయ పరిచడంతోపాటు నేరుగా ప్రజలనుంచి సమాచారం సేకరించేందుకు సామాజిక మాధ్యమాలను వినియోగించుకుని ముందుకు సాగుతున్నారు. ప్రధానంగా ఇసుక, అటవీసంపద, నల్లబెల్లం, పీడీఎస్‌ బియ్యం, గంజాయి తదితరాలపై…

ప్రాణహిత రద్దుతోనే జాతీయ హోదా దక్కలేదు

ప్రజలను మభ్యపెట్టడం అలవాటయ్యింది: శ్రీధర్‌ బాబు కరీంనగర్‌,జూలై24(జ‌నంసాక్షి): ప్రాజెక్టుల నిర్మాణంపై నాటి కాంగ్రెస్‌ పాలనను విమర్శించే ముందు ఇంతకాలంగా శ్రీరాంసాగర్‌, ఎల్లంపల్లి, ఎల్‌ఎండి, నిజాంసాగర్‌, నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులను నిర్మించింది కాంగ్రెస్‌ ప్రభుత్వాలు కాదా అన్నది గుర్తుంచుకోవాలని…

ప్రతి మొక్కకు రక్షణకల్పించాలి: కలెక్టర్‌

నిజామాబాద్‌,జూలై24(జ‌నంసాక్షి): తెలంగాణాకు హరితహారంలో నాటిన ప్రతి మొక్కకు రక్షణ కల్పించాల్సిన బాద్యత అధికారులపై ఉంటుందని కలెక్టర్‌ అన్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణా ప్రభుత్వం అత్యంత ప్రాదాన్యతనిచ్చి అమలు చేస్తున్న తెలంగాణకు…

నాలుగేళ్లలో ఊహించని అభివృద్ధి: ఎమ్మెల్యే

ఖమ్మం,జూలై24(జ‌నంసాక్షి): గడిచిన నాలుగేళ్లలో ఇల్లందు నియోజకవర్గంలో ఊహించని అభివృద్ధి జరిగిందని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. నియోజకవర్గానికి కావాల్సిన నిధులను కోరిన వెంటనే మంత్రి తుమ్మల మంజూరు చేశారని పేర్కొ న్నారు. ఇల్లెందు నియోజకవర్గానికి ఇప్పటి వరకు…

మొక్కలు నాటడం సామాజిక బాధ్యత

ప్రజా చైతన్యంతోనే లక్ష్య సాధన నల్లగొండ,జూలై24(జ‌నంసాక్షి): మొక్కలు నాటడం సామాజిక బాద్తయగా ప్రతి ఒక్కరూ గుర్తించాలని మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి పిలుపునిచ్చారు. సామాజిక బాధ్యత ఆరోగ్యవంతమైన వాతావరణం భవిష్యత్‌ తరాలకు అందించేందుకు హరితహారం తోడ్పడుతుందన్నారు. సీఎం కేసీఆర్‌ అత్యంత…

హరితహారంపై గ్రామస్థాయిలో చైతన్యం రావాలి

సిద్దిపేట,జూలై24(జ‌నంసాక్షి): అన్ని గ్రామాలను హరితవనాలుగా మార్చాలని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి పిలుపునిచ్చారు. గ్రామస్థాయిలో ప్రజలు ఎవరికి వారు కనీసం ఒక మొక్కానటి సాకాలన్నారు. అప్పుడే మనకు పర్యావరణ సమస్యలు ఉండవన్నారు. రాష్ట్రంలో అంతరించిన పోయిన అడవులను తిరిగి పెంచేందుకు…

10 లక్షల మొక్కలకు గ్రేటర్‌ ప్రణాళికలు

మొక్కల పంపిణీకి 13 కేంద్రాల ఏర్పాటు వరంగల్‌,జూలై24(జ‌నంసాక్షి): నాల్గో విడత హరితహారం విజయవంతానికి గ్రేటర్‌ వరంగల్‌లో 10 లక్షల మొక్కలు నాటేలా అధికారులు శ్రమిస్తున్నారు. ఇందుకు ఇంటికి నాలుగు మొక్కలు అందించేలా చర్యలు చేపట్టారు. అలాగే మొక్కల పెంపకానికి…