Saturday, 14 November 2026

తెలంగాణ

ఆక్రమణదారులు, వేటగాళ్లపై పీడీ చట్టం

– పర్యావరణ రక్షణ ప్రతి పౌరుడి విధి – పోలీస్‌శాఖ తరపున అటవీశాఖకు సహాయసహకారాలందిస్తాం – డీజీపీ మహేందర్‌రెడ్డి హైదరాబాద్‌, జులై17(జ‌నం సాక్షి) : అటవీ భూముల ఆక్రమణదారులు, వేటగాళ్లపై పీడీ చట్టం కింద కేసులు పెడతామని రాష్ట్ర…

సికింద్రాబాద్‌ ఎంపీ టికెట్‌.. 

ఎవరికి ఇచ్చినా మద్దతిస్తా – పరిపూర్ణా బహిష్కరణపై చినజీయర్‌ ఎందుకు మాట్లాడటం లేదు? – కేసీఆర్‌ ప్రతి చర్య గవర్నర్‌ సమర్ధించడం సరికాదు – విలేకరుల సమావేశంలో వి.హెచ్‌ హన్మంతరావు హైదరాబాద్‌, జులై17(జ‌నం సాక్షి) : కాంగ్రెస్‌ పార్టీ…

ప్రగతిభవన్‌ ముట్టడికి.. 

బీజేపీ నేతల యత్నం – పలు ప్రాంతాల్లో భారీగా తరలివెళ్లేందుకు యత్నించిన బీజేపీ శ్రేణులు – అడ్డుకొని అదుపులోకి తీసుకున్న పోలీసులు – పరిపూర్ణానంద స్వామిపై బహిష్కరణ ఎత్తివేయాలని డిమాండ్‌ – సీఎం అపాయింట్‌మెంట్‌ ఇవ్వటం లేదు –…

విధి నిర్వహణలో అలసత్వం

అధికారి మెమోతో విఎవో ఆత్మహత్యాయత్నం భద్రాద్రి కొత్తగూడెం,జూలై17(జ‌నం సాక్షి): భద్రాద్రి మండలంలోని నారాయణరావుపేట వీఆర్‌ఓగా విధులు నిర్వహిస్తున్న రేసు ఆదినారాయణ యాసిడ్‌ తాగి సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా ఇప్పుడతను కోలుకుంటున్నాడు. దీంతో అతడిని తోటి ఉద్యోగులు పరామరించారు. విధి…

పేలుడు పదార్థాలు స్వాధీనం

యాదాద్రి భువనగిరి,జూలై17(జ‌నం సాక్షి): భారీగా పేలుడు పదార్థాలు పట్టుబడ్డాయి. ఈ ఘటన బీబీనగర్‌ మండలం రాఘవాపురంలో మంగళవారం ఉదయం జరిగింది. 150డినేటర్లు, 76 జల్‌బార్స్‌, రెండు తీగల బిండళ్లు, ఓ బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్థాలు…

వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణోత్సవం

సిఎం కెసిఆర్‌ సతీమణి శోభ తదితరలు హాజరు పట్టు వస్త్రాలు సమర్పించిన తలసాని దంపతులు హైదరాబాద్‌,జూలై17(జ‌నం సాక్షి): హైదరాబాద్‌ బల్కంపేట ఎల్లమ్మ ఆలయం కళ్యాణ శోభతో అలరారింది. అమ్మవారి కళ్యాణ మ¬త్సవం కమనీయంగా జరిగింది. వేద మంత్రాలు, బాజా…

కరక్కాయ స్కాంలో దర్యాప్తు వేగవంతం

– రెండు బృందాలు నిందితుల కోసం పోలీసుల గాలింపు – కూకట్‌పల్లి స్టేషన్‌కు తరలివచ్చిన పెద్దసంఖ్యలో బాధితులు – తమకు న్యాయం చేయాలని పోలీసులకు విజ్ఞప్తి హైదరాబాద్‌, జులై17(జ‌నం సాక్షి) : కరక్కాయ స్కాంలో మోసానికి పాల్పడిన నిందితులను…

త్వరలో 5జీ సేవలు ప్రారంభిస్తాం

– బీఎస్‌ఎన్‌ఎల్‌ జీఎం అనిల్‌జైన్‌ హైదరాబాద్‌, జులై17(జ‌నం సాక్షి) : దేశీయంగా 5జీ టెలికం సేవలను త్వరలో ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ అనిల్‌ జైన్‌ తెలిపారు. ప్రపంచంలో ఏ దేశంలో 5జీ…

ఆగస్టు 1న ఆటో హారన్‌ బహిరంగ సభ

వరంగల్‌,జూలై17(జ‌నం సాక్షి): ఆగస్టు 1న హన్మకొండలోని ఏనుగలగడ్డ జయశంకర్‌ ప్రాంగణంలో ఆటో హారన్‌ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఆటో యూనియన్‌ వరంగల్‌ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఈసంపెల్లి సంజీవులు అన్నారు. దీనిని విజయవంతం చేయాలని అన్నారు. ఈ…

నేటి జిల్లా బంద్‌కు అనుమతి లేదు

మహబూబాబాద్‌,జూలై17(జ‌నం సాక్షి): బయ్యారంలో ఉక్కు కర్మాగారం స్థాపన కోసం విపక్ష పార్టీల ఆధ్వర్యంలో తలపెట్టనున్న జిల్లా బంద్‌కు ఎలాంటి అనుమతులు లేవని ఎస్పీ ఎన్‌.కోటిరెడ్డి స్పష్టం చేశారు. శాంతి-భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ఇదిలావుంటే…