తెలంగాణ నేతలపై అమిత్ షా సీరియస్
– జాతీయ పార్టీ మార్గదర్శకాలు కాకుండా విూ సొంత ఎజెండా ఏంటంటూ ప్రశ్న – ఇలా అయితే పార్టీ బలోపేతం ఎలా అవుతుందని ఆగ్రహం – వచ్చే మాసానికల్లా బూత్ కమిటీలు పూర్తి చేయాలని ఆదేశం – జనచైతన్య…
– జాతీయ పార్టీ మార్గదర్శకాలు కాకుండా విూ సొంత ఎజెండా ఏంటంటూ ప్రశ్న – ఇలా అయితే పార్టీ బలోపేతం ఎలా అవుతుందని ఆగ్రహం – వచ్చే మాసానికల్లా బూత్ కమిటీలు పూర్తి చేయాలని ఆదేశం – జనచైతన్య…
– గిరిజనుల్లో నైపుణ్య ఉన్న వారికోసం పెట్టుబడి రాయితీ – మహిళలకు 45శాతం, పురుషులకు 35శాతం రాయితీ – రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి మంత్రి ఈటల – గిరిజనుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరిస్తాం – కేంద్ర…
వణికిపోతున్నఆదిలాబాద్ ఏజెన్సీ – మంచాన పడుతున్న గిరిజనులు – గ్రామంలో పదుల సంఖ్యలో ప్రజలకు విషజ్వరాలు – ప్రత్యేక క్యాంప్‌లు ఏర్పాటు చేయని అధికారులు – ఆందోళన వ్యక్తం చేస్తున్న గిరిజన ప్రాంత వాసులు అదిలాబాద్, జులై13(జనం సాక్షి)…
– ప్రభుత్వ నిర్ణయాలను కోర్టులు తప్పుబట్టినా మార్పు రావటం లేదు – కేసీఆర్ ఫామ్‌హౌజ్ నుండి పాలన సాగిస్తూ రాష్టాన్న్రి అధోగతి పాలు చేస్తున్నాడు – టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు రమణ జగిత్యాల, జులై13(జనం సాక్షి) : ప్రచార…
– ఆగస్టు చివరివారంలో కాళేశ్వరం మొదటి పంప్ ప్రారంభిస్తాం – భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పెద్దపల్లి, జులై13(జనం సాక్షి) : కాంగ్రెస్ నాయకులు మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారని రాష్ట్ర భారీ సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు…
సెల్ టవర్ ఎక్కిన యువతి – తనకు న్యాయం చేయాలని బాధితురాలి డిమాండ్ భువనగిరి, జులై13(జనం సాక్షి) : ప్రేమించినప్పుడు తనతో సరదాగానే ఉన్నాడు.. కానీ పెళ్లి మాట ఎత్తేసరికి కథ అడ్డం తిరిగింది. మాటిచ్చిన ప్రియుడు ఆమెకు…
హైదరాబాద్,జూలై13(జనం సాక్షి): షట్లర్ పివి సింధు తనకు అదనపు స్థలం కావానలి చేసిన విజ్ఞప్తిని తెలంగాణ ప్రభుత్వం సున్నితంగా తోసి పుచ్చింది. రియోలో ప్రతిభకు…భరణి లే అవుట్లోని రూ.15 కోట్ల విలువైన 1000 గజాల స్థలం, రూ.5 కోట్ల…
– చంచల్‌గూడ జైలు నుండి సీఐడీ కార్యాలయానికి నిందితుల తరలింపు హైదరాబాద్, జులై13(జనం సాక్షి) : ఎంసెట్ స్కామ్ నిందితులను సీఐడీ కస్టడీలోకి తీసుకుంది. నాంపల్లి కోర్టు అనుమతి మేరకు శుక్రవారం చైతన్య కళాశాల డీన్ వాసుబాబు, శివనారాయణను…
– అక్కడి నుండి బాబుకు ప్రత్యేక ఆహ్వానమే రాలేదు – ఏపీని సింగపూర్ కంపెనీలకు చంద్రబాబు దోచి పెడుతున్నాడు – ఈజ్ ఆఫ్ డూయింగ్ ద్వారా ఏపీకి ఎన్ని పెట్టుబడులు వచ్చాయో చెప్పాలి – పీఏసీ చైర్మన్ బుగ్గన…
నిజామాబాద్,జూలై13(జనం సాక్షి): నీళ్లు, నియామకాల కోసం సాధించిన తెలంగాణ రాష్ట్రంలో రైతులకు నీళ్లు లేవు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని టిడిపి జిల్లా అధ్యక్షుడు సుభాష్‌రెడ్డి పేర్కొన్నారు. ఇచ్చిన హావిూలను విస్మరించడమే గాకుండా కాలక్షేపపు కబుర్లతో ప్రజలను మోసపుచ్చుతున్నారని అన్నారు.…