అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుకు ముమ్మర ఏర్పాట్లు
పర్యాటక కేంద్రంగా మారనున్న ఐమాక్స్ ప్రాంతం హైదరాబాద్,జూలై13(జనం సాక్షి): ప్రభుత్వం తలపెట్టిన భారీ అండేడ్క్ విగ్రహాన్ని ఎన్టీఆర్ గార్డెన్ పక్కనే ఉన్న స్థలంలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఇక్కడ ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. కొన్నేళ్లుగా వివాదంలో…

