20నుంచి కేంద్రీయ విద్యాలయం తరగతులు
నిజామాబాద్,జూలై9(జనం సాక్షి): నిజామాబాద్ జిల్లా వాసుల ఎన్నో ఏళ్ల కల నెరవేరింది. కేంద్రీయ విద్యాలయం కోసం ఏళ్ల ఎదురుచూపులు ఫలించాయి. నిజామాబాద్‌కు కేంద్రీయ విద్యాలయం రావడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎంపి కవిత కేందరంతో పట్టుబట్టి…


