Tuesday, 10 November 2026

తెలంగాణ

పోలీసుల తనిఖీలో రూ.7.96వేల 620 స్వాదినం.

పోలీసుల తనిఖీలో రూ.7.96వేల 620 స్వాదినం. తాండూరు అక్టోబర్ 12(జనంసాక్షి) ఎన్నికల కోడ్ సందర్భంగా పట్టణంలో ని విలయ మూన్ స్కూల్ సమీపంలో వాహనాల తనిఖీల్లో భాగంగా పోలీసులు నిర్వహించిన తనిఖీ లో రెండు లక్షల 50 వేల…

అంతర్జాతీయ బాలిక దినోత్సవం

అంతర్జాతీయ బాలిక దినోత్సవం  ఖమ్మం.తిరుమలాయపాలేం. (అక్టోబర్ 11 )జనం సాక్షి.అంతర్జాతీయ బాలిక నువ్వు దినోత్సవాన్ని పురస్కరించుకొని కస్తూరిబాయిగాంధీ బాలికల పాఠశాల కూసుమంచిలో ఎ ఐ డి. ఎన్ జి ఒ. ఖమ్మం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.…

భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకుల సమన్వయ సమావేశం..

భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకుల సమన్వయ సమావేశం ధర్మపురి( జనం సాక్షి) ధర్మపురి పట్టణ కేంద్రంలోని లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్లో బుధవారం ఉదయం భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకుల సమన్వయ సమావేశం లో ఆరు…

మార్గదర్శినిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు..

మార్గదర్శినిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు ఇల్లందు అక్టోబర్ 12 (జనం సాక్షి న్యూస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో మార్గదర్శిని గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వర్తించారు.దసరా సెలవుల నేపథ్యంలో గురువారం…

తెలంగాణలో కలెక్టర్లు, ఎస్పీల బదిలీలు

హైదరాబాద్‌: రాష్ట్రంలో పలువురు కలెక్టర్లు, ఎస్పీలపై ఈసీ బదిలీ వేటు వేసింది. రంగారెడ్డి కలెక్టర్‌ హరీశ్‌, మేడ్చల్‌ కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌, యాదాద్రి కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి, నిర్మల్‌ కలెక్టర్‌ వరుణ్‌ రెడ్డి, హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌,…

మూడోసారి అధికారంలోకి బీఆర్‌ఎస్సే

` టికెట్లు కూడా ఇచ్చుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో కాంగ్రెస్‌ ` పదవుల కోసం, అధికారం కోసం కుమ్ములాటలు ` మాటలు, మంటలు, ముఠాలు, మూటలు.. ఇదీ సంస్కృతి ` కాంగ్రెస్‌ కు మంత్రి హరీశ్‌ రావు చురకలు సిద్దిపేట…

పొత్తులుంటాయి .. చర్చలు జరుగుతున్నాయి

` టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌(జనంసాక్షి):పొత్తులపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. మంగళవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.అభ్యర్థుల ఎంపిక వార్తలపై విూడియా సంయమనం పాటించాలని కోరారు.’’అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ…

అబద్ధాల అమిత్‌షాకు గుణపాఠం తప్పదు

` భాజపా స్టీరింగ్‌ అదానీ చేతిలో ఉంది ` కప్పిపుచ్చుకోవడానికి అబద్ధాల ఆరోపణలు ` తెలంగాణలో మత రాజకీయాలు చెల్లవు ` 110 స్థానాల్లో బీజేపీ డిపాజిట్లు గల్లంతు ఖాయం ` తెలంగాణ రాష్ట్రానికి ఒక్క విద్యాసంస్థను ఇవ్వని…

భారాస స్టీరింగ్‌ ఎంఐఎం చేతిలో ఉంది

` ఆదిలాబాద్‌ భాజపా జనగర్జన సభలో అమిత్‌ షా ఆదిలాబాద్‌(జనంసాక్షి): తెలంగాణలో భాజపా రాజ్యం తీసుకురావాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పిలుపునిచ్చారు. ఆదిలాబాద్‌లో మంగళవారం నిర్వహించిన భాజపా జనగర్జన సభలో ఆయన పాల్గొన్నారు.కుమురం భీంను స్మరించుకుంటూ…

ఇష్టానుసారంగా వార్తలు రాస్తే చర్యలు

హైదరాబాద్‌ : పలు పార్టీలతో చర్చల స్థాయిలోనే పొత్తుల అంశాలున్నాయని, కచ్చితంగా పొత్తులుంటాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. అయితే కొన్ని రాజకీయ పార్టీల సొంత పత్రికలు కాంగ్రెస్‌పై అపోహలు సృష్టిస్తున్నాయని, ఇష్టానుసారంగా వార్తలు రాస్తే కేంద్ర…