Friday, 13 November 2026

తెలంగాణ

నాగం జనార్ధన్‌ రెడ్డికి హైకోర్టులో ఊరట

– భద్రత పునరుద్ధరించాలని మధ్యంతర ఉత్తర్వులు హైదరాబాద్‌, జులై5(జ‌నం సాక్షి) : హైకోర్టులో నాగంకు ఊరట లభించింది. ప్రభుత్వం తనకు భద్రతను ఉపసంహరించడాన్ని సవాల్‌ చేస్తూ మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత నాగం జనార్ధన్‌ రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం…

ఓయూ పిజిసెట్‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌,జూలై5(జ‌నం సాక్షి):ఉస్మానియా యూనివర్సిటీ పీజీ సెట్‌-2018 ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. యూనివర్సిటీ గెస్ట్‌హౌజ్‌లో వీసీ రామచంద్రం, రిజిస్ట్రార్‌ గోపాల్‌ రెడ్డితో పాటు యూనివర్సిటీ అధికారులు కలిసి ఫలితాలను విడుదల చేశారు. ఓయూ పీజీసెట్‌లో 94.67 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు…

బస్‌ సౌకర్యం ప్రారంభం

సంగారెడ్డి,జూలై5(జ‌నం సాక్షి): గుమ్మడిదల మండలం నుండి బొంతపల్లి,జిన్నారం,సోలాక్‌ పల్లి,ఆరట్ల ఇస్మయిల్‌ కంపెట్‌ తదితరుల గ్రామాలను కలుపుకొని సంగారెడ్డి వరకు బుస్స్‌ సౌకర్యాన్ని గుమ్మడిదలలో పఠాన్‌ చేరు ఎమ్మెల్లే గూడెం మహిపాల్‌ రెడ్డి ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రయాణికులకు,విద్యార్థులకు…

విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం బంద్‌

మహబూబ్‌ నగర్‌,జూలై5(జ‌నం సాక్షి): రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మహబూబ్‌ నగర్‌ జిల్లాలో విద్యాసంస్థలను మూసేయించారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్య సంస్థలు బంద్‌ నిర్వహించారు. జిల్లా నాయకులు వెంకట్‌ మాట్లాడుతూ ప్రవేటు విద్య సంస్థలో ఫిజు నియంత్రణ చటట్‌ం…

ఔటర్‌పై వృద్ద దంపతుల అనుమానాస్పద మృతి

సంగారెడ్డి,జూలై5(జ‌నం సాక్షి): వెలిమల ఔటర్‌ రింగ్‌ రోడ్డు పై వృద్ధ దంపతుల అనుమానాస్పద మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా.. పఠాన్‌ చేరు ఔటర్‌ రింగ్‌ రోడ్డు పై వృద్ధ దంపతులు మృతి చెందడం సంచలనం కలిగించింది. రింగ్‌ రోడ్డు…

సీబీఎస్‌ బస్టాండ్‌లో కుప్పకూలిన షెడ్‌

– నాలుగు రోజుల క్రితమే బస్సులను నిలిపివేసిన అధికారులు – అధికారుల ముందస్తు చర్యలతో తప్పిన ప్రమాదం హైదరాబాద్‌, జులై5(జ‌నం సాక్షి) : గౌలిగూడలోని పాత సీబీఎస్‌ బస్టాండ్‌ పైకప్పు కుప్పకూలిపోయింది. అయితే ఆర్టీసీ అధికారుల అప్రమత్తతో పెను…

హరితహారం కోసం అటవీశాఖ సన్నద్దం

రెండు కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం నల్లగొండ,,లై5(జ‌నం సాక్షి): రాష్ట్ర వ్యాప్తంగా అటవీ శాతాన్ని పెంచాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ఈ నెలలోనే హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం…

బీమా వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు

నిజామాబాద్‌,జూలై5(జ‌నం సాక్షి): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రైతు బీమా పథకం అర్హులైన ప్రతి రైతు వర్తించేలా నిరంతర పక్రియ కొనసాగుతుందని జిల్లా వ్యవసాయ శాఖధికారి మేకల గోవింద్‌ పేర్కొన్నారు. పట్టాదారుపాస్‌ పుస్తకాలు ఇచ్చిన ప్రతి రైతుకు ఆగస్టు 15…

చేపవిత్తనాల కోసం దళారులను ఆశ్రయించవద్దు

అవసరం మేరకు సంఘాలకు ప్రభుత్వమే సరఫరా నిజామాబాద్‌,జూలై5(జ‌నం సాక్షి): మత్స్య కారులు దళారులను ఆశ్రయించి చేప పిల్లల విత్తనాలను కొనుగోలు చేసి చెరువుల్లో వదులు కోవద్దని జిల్లా మత్స్యశాఖ అధికారి జి. రాజనర్సయ్య సూచించారు. నాణ్యమైన చేపవిత్తనాలను ప్రభుత్వమే…

గురుకుల జూనియర్‌ కాలేజీల్లో ఇంటర్‌ తరగతులు

ఇంటర్‌ కాలేజీలుగా 33 గురుకులాలు అప్‌గ్రేడ్‌ వివరాలు వెల్లడించిన కడియం వరంగల్‌,జూలై5(జ‌నం సాక్షి): విద్యాశాఖ పరిధిలో నడుస్తున్న 33 గురుకుల పాఠశాలలను ఇంటర్‌ కాలేజీలుగా ఈ ఏడాది అప్‌ గ్రేడ్‌ చేశారు. వీటిలో ఆ మేరకు తరగతులు ప్రారంభిస్తున్నట్లు…