Friday, 13 November 2026

తెలంగాణ

పేదలపై కనికరం లేని పాలన

కేంద్ర,రాష్ట్రాల తీరు దారుణం: సిపిఐ ఆదిలాబాద్‌,జూలై4(జ‌నం సాక్షి ): కేంద్ర,రాష్ట్రప్రభుత్వాల ప్రజావ్యతిరేక పాలన కారణంగా ప్రజలు నలిగిపోతున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి కలవేన శంకర్‌ అన్నారు. ఇచ్చిన హావిూలు అమలు చేయకుండా మళ్లీ తమకే ఓటు వేయాలన్న రీతిలో…

విద్యారంగాన్ని పటిష్టం చేయాలి

ఆదిలాబాద్‌,జూలై4(జ‌నం సాక్షి ): విద్య ప్రైవేటీకరణను విరమించుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ నేతలు అన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తరవాత విద్యావిధానంలో చాలా మార్పులు వచ్చాయని అన్నారు. సంఘ్‌ పరివార్‌ ఆమోదంతోనే పాఠ్య ప్రణాళికలు రూపొందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చరిత్ర,…

కాంగ్రెస్‌ బూచి చూపి కాలం గడిపే యత్నం

నాలుగేళ్లుగా ఇవే ఆరోపణలు చేస్తున్నారు జిఎస్టీతో ప్రజలకు ఇక్కట్లు రెట్టింపు: కాంగ్రెస్‌ నేత శశిధర్‌ రెడ్డి మెదక్‌,జూలై4(జ‌నం సాక్షి ): కాంగ్రెస్‌ నేతలు కాళ్లలో కట్టెలు పెడుతున్నారని మంత్రి హరీష్‌ రావు పదేపసదే చేస్తున్న ఆరోపణల్లో ఇసుమంత కూడా…

ఫసల్‌బీమాతో రైతులను ఆదుకోండి

కేంద్రపథకాన్ని విస్తృతం చేయాలి నిజామాబాద్‌,జూలై4(జ‌నం సాక్షి ): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమానికి కృషి చేయాలని డిమాండ్‌ కిసాన్‌సంఘ్‌ జిల్లా నాయకులు చేశారు.అనేకమంది రైతులు ఫసల్‌ బీమా చేసుకున్నారని, అయినా నష్టపోయిన వారికి బీమా అందడం లేదని…

ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేస్తున్నాం: ఎమ్మెల్యే

కొత్తగూడెం,జూలై4(జ‌నం సాక్షి ): సర్కారు బడుల్లో నాణ్యమైన, మెరుగైన విద్య అందుతోందని, తెలంగాణలోవిద్యారంగంలో గణనీయమైన మార్పులు వచ్చాయని ట్రైకార్‌ చైర్మన్‌, ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. గతంలో ఎప్పుడూ లేనంతగా ప్రభుత్వ విద్య బలోపేతం దిశగా చర్యలు తీసుకున్నారని…

వ్యక్తిగత మరుగుదొడ్లకు ఆర్థిక సాయం

ప్రజలంతా ఉపయోగించుకోవాలి: ఎంపి నగేశ్‌ ఆదిలాబాద్‌,జూలై4(జ‌నం సాక్షి ): స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు చెల్లిస్తున్నాయని ఎంపీ గోడం నగేశ్‌ చెప్పారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగొడ్లకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.…

పూర్తి కావస్తున్న బీమా సర్వే

పూర్తి విరాలను ఆన్‌లైన్‌లో పొందు పర్చేలా చర్యలు హైదరాబాద్‌,జూలై4(జ‌నం సాక్షి ): రైతు బంధు పక్రియను విజయవంతంగా పూర్తిచేసిన వ్యవసాయశాఖఅధికారులు ప్రస్తుతం రైతు బీమా సర్వేలో బిజీగా ఉన్నారు. ఇరవై రోజులుగా వ్యవసాయ అధికారులు ఇదే పనిలో నిమగ్నమయ్యారు.…

కౌలురైతులను దగ్గరకు చేర్చుకునే యత్నంలో విపక్షాలు

పోటీ ప్రకటనల వెనక ఆంతర్యం అదే సాధ్యం కాదంటున్న సర్కార్‌కు చిక్కులు హైదరాబాద్‌,జూలై4(జ‌నం సాక్షి ): కౌలురైతులకు రైతుబంధు పంటపెట్టుబడి పథకం అమలు చేయడం సాధ్యం కాదని సిఎం పదేపదే చెబుతూ వస్తున్నారు. తాజాగా సిఎం ఆలోచనకుల అనుగుణంగా…

కులవృత్తులకు ప్రోత్సాహం ద్వారా ఆర్థిక ప్రగతి: ఎమ్మెల్యే

నిజామాబాద్‌,జూలై3(జ‌నంసాక్షి): కులవృత్తులు అంతరించి పోతున్నాయని ఉద్యమ కాలంలో గమనించిన కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వాటికి ఆదరణ లభించే విధంగా చర్యలు చేపడుతున్నారని ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి  అన్నారు. ప్రతి కులానికీ న్యాయం చేసే విధంగా…

జిఎస్టీతో ఏడాదిగా వేధింపులే

ప్రజల ఆందోళనలు పట్టించుకోని ప్రధాని : కాంగ్రెస్‌ నిజామాబాద్‌,జూలై3(జ‌నంసాక్షి):  జీఎస్టీ ప్రభావం ఇంకా గ్రామాలను వెన్నాడుతున్నా ప్రధాని మోడీ తీరులో మాత్రం మార్పు రాలేదని, ఇది అన్ని రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంని డిసిసి అధ్యక్షుడు తాహిర్‌ బిన్‌…