Friday, 13 November 2026

తెలంగాణ

రైతులకు అందుబాటులో ఎరువులు,విత్తనాలు

ఆదిలాబాద్‌,జూలై3(జ‌నంసాక్షి): ఈ సంవత్సరం వానాకాలం సీజన్‌లో వివిధ పంటలు సాగవుతాయని అంచనా వేసిన వ్యవసాయశౄఖ  ఇందుకు అనుగుణంగా విత్తనాలు అందుబాటులో ఉంచింది. అయితే ఇప్పటికే విత్తనాలు వేసిన వారు వర్షాలు లేక నష్టపోయారు. కొన్నిచోట్ల విత్తన మొలకలను కాపాఉడుకునేందుకు…

విత్తనబంతులు వినియోగించుకోవాలి

జనగామ,జూలై3(జ‌నంసాక్షి):  జిల్లాలో అడవుల విస్తీర్ణం పెంచేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని అటవీ అధికారి అన్నారు. ప్రధానంగా విత్తన బంతులను వినయోగించుకోవాలని సూచించారు. విత్తనబంతులు, హరితహారంలో ప్రధానంగా ఉండబోతున్నాయని అన్నారు. ప్రతీగ్రామంలో విత్తనబంతులు వేయాలని, హరితహారంలో చెట్లను నాటుకోవాలని…

రైతు సంక్షేమమే సర్కార్‌ లక్ష్యం: పైళ్ల

భువనగిరి,జూలై3(జ‌నంసాక్షి): ప్రతి ఎకరాకూ సాగునీరందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌ రెడ్డి అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు చిన్న నీటివనరుల సంరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్నారు. ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపట్టి పొలాలకు మళ్లించడానికి చర్యలు తీసుకుంటోందన్నారు.…

హరితహారంలో అందరూ భాగస్వాములే: కలెక్టర్‌

వరంగల్‌,జూలై3(జ‌నంసాక్షి): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన హరితహారాన్ని ఉద్యమంలా చేపట్టాలని వరంగల్‌  జిల్లా కలెక్టర్‌ ఆమ్రపాలి అన్నారు. అంతరించిపోతున్న అడవులను తిరిగి పొందేందుకు భవిష్యత్‌ తరాలకు పర్యావరణ సమతుల్యత అందించాలంటే హరితహారమే మార్గమన్నారు. ప్రజలందరూ హరితహారంలో భాగస్వాములయ్యేలా అధికారులు, ప్రజాప్రతినిధులు…

హరితహారం ఉద్యమంలా చేపట్టాలి:  ఎమ్మెల్యే 

ఆదిలాబాద్‌,జూలై3(జ‌నంసాక్షి): హరితహారం ఉద్యమంలా చేపట్టి జిల్లాకు ఇచ్చిన టార్గెట్‌ను పూర్తి చేయాలని డిఆర్‌డిఎ అధికారి సూచించారు. ఎవరైనా ఆలసత్వం ప్రదర్శిస్తే ఊరుకోబోమని సూచించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో విలైన చోట్ల ఎక్కువ చెట్లను పెంచాలని అధికారులకు సూచించారు. రోజురోజుకూ…

కూరగాయల సాగుకు ప్రోత్సాహం

కొత్తగూడెం,జూలై 3 (జ‌నంసాక్షి):  రైతులు కూరగాయల సాగులో ఆధునిక పద్ధతులు అవలంబిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖాధికారులు తెలిపారు.  కూరగాయల సాగును ప్రోత్సహిస్తున్నామని అన్నారు. ఉద్యాన, పట్టుపరిశ్రమ ద్వారా అమలులో ఉన్న బిందు సేద్య…

గిరిజన విద్యార్థులకు నాణ్యమైన భోజనం

భోజనంలో పోషకాలు ఉండేలా మార్పులు ఐటిడిఎ విద్యాసంస్థల్లో మారిన మెనూ హైదరాబాద్‌,జూలై3(జ‌నంసాక్షి):  ఐటీడీఏ పరిధిలో ఉన్న  విద్యాసంస్థల్లో నాణ్యమైన భోజనం అందించేలా మెనూ అమల్లోకి వచ్చింది. పౌష్టికాహారం లక్ష్యంగా మెనూలో పదార్థాలు చేర్చారు. రోజుకో విధంగా పదార్థాలు చేర్చి…

చౌకధరల్లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు

పేదలకు అందుబాటులోకి వచ్చేలా చర్యలు శ్రీరామానుజ సేవాట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్మాణం హైదరాబాద్‌,జూలై3(జ‌నంసాక్షి): నగరంలోని మౌలాలీ కేంద్రంగా పనిచేస్తున్న శ్రీరామానుజ సేవాట్రస్ట్‌ చేస్తున్న మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పేద మధ్యతరగతి ప్రజలుగా ఉన్న వెనకబడ్డ బ్రాహ్మణులకు గృహవసతి…

ప్రజావాణి సమస్యలకు ప్రాధాన్యం: కలెక్టర్‌

రాజన్న సిరిసిల్ల,జూలై2(జ‌నం సాక్షి):ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో సోమవారం ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు. మొత్తంగా 196 దరఖాస్తులు రాగా రెండు పడకల గదులకు సంబంధించి 55,…

అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా పాఠశాల అభివృద్ధి

మంత్రి పద్మారావు హైదరాబాద్‌,జూలై2(జ‌నం సాక్షి): హకీంపేట క్రీడా పాఠశాలలో అంతర్జాతీయ ప్రమాణాలు కల్పించేందుకు కృషి చేస్తానని క్రీడల శాఖ మంత్రి పద్మారావు అన్నారు. ఇక్కడి ట క్రీడా పాఠశాలలో రూ.1.80కోట్లతో ఇండోర్‌ స్టేడియాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన…