Friday, 13 November 2026

తెలంగాణ

జగన్నాధ్‌ పూర్‌ ప్రాజెక్టును పరిశీలించిన మంత్రి

మంచిర్యాల,జూలై2(జ‌నం సాక్షి): కాగజ్‌నగర్‌ మండలం పెద్ద వాగుపై రూ. 240కోట్లతో నిర్మిస్తున్న జగన్నాథ్‌పూర్‌ ప్రాజెక్టును మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యే పొనేరు కోనప్ప, జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ పాటిల్‌, ఎమ్మెల్సీ పురాణ సతీశ్‌ సోమవారం సందర్శించారు. ప్రాజెక్టును త్వరలో…

పారదర్శకంగా ధూపదీప నైవేద్యం

హైదరాబాద్‌,జూలై2(జ‌నం సాక్షి): ధూప దీప నైవేద్య పథకంలో అనర్హులకు చోటు కల్పిస్తే అధికారులపై చర్యలు తప్పవు అని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి హెచ్చరించారు. బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ కమిషనర్‌ కార్యాలయంలో ఆ శాఖపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సవిూక్ష…

బిజెపిది సర్కస్‌ యాత్ర ..కాంగ్రెస్‌ది అంగడి యాత్ర

కాంగ్రెస్‌,బిజెపిలకు కాలం చెల్లిందన్న ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి హైదరాబాద్‌,జూలై2(జ‌నం సాక్షి ): ఆర్మూరు సభలో బీజేపీ నేతలు అబద్దాలు మాట్లాడిన తీరు చూస్తుంటే వారి పార్టీ పేరు బడా జూటా పార్టీ అంటేనే కరెక్టు అనిపిస్తుందని ఎమ్మెల్యే జీవన్‌…

‘దేవుళ్లకూ శఠగోపం పెడుతున్న కేసీఆర్‌’

– మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ నిర్మల్‌, జులై2(జ‌నం సాక్షి ) : ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేవుళ్లకూ శఠగోపం పెడుతున్నారని మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ నేత పొన్నం ప్రభాకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.  సోమవారం కుటుంబ సమేతంగా బాసరకు…

యాదవుల ఆర్థికాభివృద్ధికోసమే గొర్రెల పంపిణీ

– వాటి సంక్షేమానికి ప్రభుత్వం నిధులు ఖర్చు చేస్తుంది – పాడి- పంటలు బాగుంటేనే రైతు అభివృద్ధిసాధ్యమవుతుంది – పాడికోసం త్వరలోనే గేదెల పంపిణీకి చర్యలు – రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ – సిరిసిల్లలో…

మోడీకి కేసీఆర్‌ చెంచాలా మారాడు

– టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య రహస్య ఒప్పందం ఉంది – ప్రధాని వద్ద ముస్లీంలకు 12శాతం రిజర్వేషన్‌పై ఎందుకు ప్రస్తావించలేదు? – ముస్లీంలను కేసీఆర్‌ మభ్యపెడుతున్నాడు – టీఆర్‌ఎస్‌, మజ్లిస్‌కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లే – తెరాస ప్రభుత్వంపై…

టీకా వేయిస్తానని ఆర్నెళ్ల పసికందును.. 

ఎత్తుకెళ్లిన గుర్తుతెలియని మహిళ – కోఠి సుల్తాన్‌ బజార్‌ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ఘటన – ఆస్పత్రికి సిబ్బంది ఫిర్యాదు… దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు హైదరాబాద్‌, జులై2(జ‌నం సాక్షి ) : కోఠి సుల్తాన్‌ బజార్‌లోని ప్రభుత్వ ప్రసూతి…

తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం: ఈటల

జగిత్యాల,జూలై 2(జ‌నం సాక్షి ): సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందనిరాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. తెలంగాణ ఏర్పడితే ఏం జరుగుతదన్న వారికి అమలువుతున్న పథకాలే సమాధానమన్నారు. సోమవారం జగిత్యాల జిల్లాలో మంత్రి పర్యటించారు.…

హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం ఉండాలి

శిక్షణా కార్యక్రమం ప్రారంభించిన మంత్రి మహేందర్‌ రెడ్డి వికారాబాద్‌,జూలై 2(జ‌నం సాక్షి ): హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టి మొక్కల పెపంపకంలో ప్రతి ఒకర్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ…

ఆప్షన్ల ఎంపికలో తప్పులు దొర్లిన వారికి మరో అవకాశం

3వ తేదీన హెడ్‌ మాస్టర్లు, స్కూల్‌ అసిస్టెంట్లకు ఎడిట్‌ ఆప్షన్‌ 4వ తేదీన ఎస్‌.జీ.టీలకు ఎడిట్‌ ఆప్షన్‌ అవకాశం ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థనకు కడియం అంగీకారం హైదరాబాద్‌,జూలై 2(జ‌నం సాక్షి ): ఉపాధ్యాయుల బదిలీల పక్రియలో భాగంగా వెబ్‌…