Friday, 13 November 2026

తెలంగాణ

ఒడిదుడుకుల్లో బీడీపరిశ్రమ

నిజామాబాద్‌,జూన్‌30(జ‌నం సాక్షి): చాలీ చాలని వేతనాలతో జీవనం సాగిస్తున్న బీడీ కార్మికుల బతుకులు ఆందోళన స్థితిలో ఉన్నాయని బీడీ కార్మిక సంఘం జిల్లా నాయకులు అన్నారు. కేంద్ర ప్రభుత్వం బీడీ కార్మికుల పొట్టకొట్టడానికే జీఎస్‌టీ పన్ను విధిస్తోందని మండిపడ్డారు.…

పోడు సమస్యలను పరిష్కరించాలి

భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌30(జ‌నం సాక్షి): అటవీ హక్కుల చట్టం ప్రకారం సాగుభూములన్నిటికి పట్టాలివ్వాలని న్యూ డెమక్రసీ నేతలు కోరారు. అభివృద్ధి పేరిట పోలవరం ప్రాజక్టులు, సింగరేణి ఒపెన్‌కాస్ట్‌ గనుల త్రవ్వకం వల్లనే అడువులు ప్రధానంగా ధ్వంసమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.…

నాలుగో విడత హరితహారానికి మొక్కలు సిద్దం

భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌30(జ‌నం సాక్షి): మూడో విడత హరితహరం కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా మొక్కలను సిద్ధం చేసినట్లు డీఆర్‌డీవో పిడి జగత్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. గ్రామాల్లోని రైతులకు టేకు మొక్కలు పంపిణీ చేసి, వాటిని పొలాల గట్లపై నాటే విధంగా ఉపాధి…

పేదలకు చేరువగా సర్కార్‌ విద్య: ఎమ్మెల్యే

సిద్దిపేట,జూన్‌30(జ‌నం సాక్షి): పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి గురుకులాలు రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నామని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. మైనారిటీ వర్గాల్లోవిద్యాభ్యాసం లేక అభివృద్ధి చెందడం లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దీనిని గమనించి దేశంలో ఎక్కడాలేని విధంగా…

మూడోదశ హరితహారం కోసం జిల్లా సిద్దం

ఆదిలాబాద్‌,జూన్‌30(జ‌నం సాక్షి): మూడో విడత హరితహారానికి జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వానాకాలం సీజన్‌ ప్రారంభం కావడం, వర్షాలు బాగా కురుస్తుండటంతో నాలుగో విడత హరితహారానికి అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. రెండు నెలల నుంచి వివిధ…

మత్స్యకారులకు పెరిగిన ఉపాధి: ఎంపి

ఆదిలాబాద్‌,జూన్‌30(జ‌నం సాక్షి): మిషన్‌ కాకతీయతో చెరువుల్లో నీరు చేరడంతో పాటు ప్రభుత్వ ప్రోత్సాహం కారణంగా మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు పెరిగాయని ఎంపి గోడం నగేశ్‌ అన్నారు. గతంలో 50 శాతం రాయితీతో చేప పిల్లలను పంపిణీ చేయగా.. తాజాగా…

హరితహారంపై కలెక్టర్‌ ప్రత్యేక దృష్టి

మరోమారు విత్తన బంతుల ప్రయోగం జనగామ,జూన్‌30(జ‌నం సాక్షి): సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణకు హరితహారం కింద జనగామ జిల్లాలో ఆటవీ సంపదను 33 శాతాని పెంచాలన్న లక్ష్యాన్ని నిర్దేశించింది. జిల్లాల పునర్విభజన తర్వాత హరితహారంపై ప్రత్యేక దృష్టి…

అడవుల విస్తీర్ణం పెంచేలా హరితహారం

అధికారులకు మంత్రి జోగు సూచన హైదరాబాద్‌,జూన్‌30(జ‌నం సాక్షి): హరితహారంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావడంతో పాటు జిల్లాల్లో పచ్చదనాన్ని పచ్చగా పరిరక్షించుకోవాలని అటవీశాఖ మంత్రి జోగురామన్న కోరారు. ఇందులో భాగంగా నాటిన ప్రతి మొక్కకూ లెక్క ఉండాలని స్పష్టం…

కర్నాటక తరహాలో విత్తనబంతులు

భారీగా అమలుకు అటవీశాఖ కసరత్తు హైదరాబాద్‌,జూన్‌30(జ‌నం సాక్షి): పచ్చదనాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ఈ యేడాది కూడా విత్తన బంతులు ప్రధాన భూమిక పోషించనున్నాయి. గతేడాది కర్నాటకలో విజయవంతమైన ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున్న అమలు…

విలక్షణ ప్రతిభాశాలి నటుడు ప్రభాకర్‌ రెడ్డి

జూలై1 ఆయన జయంతి సందర్భంగా హైదరాబాద్‌,జూన్‌30(జ‌నం సాక్షి): తెలంగాణలో ఎందరో కళాకారులు, నటులు ఉన్నా ఉమ్మడి ఎపిలో ఎందుకనో వారికి పెద్దగ ఆప్రాముఖ్యత దక్కలేదు. కేవలం ఒకవర్గం చేతిలో సినిమా ఇమిడిపోయింది. ఆర్థిక వనరులు కూడా కారణం కావచ్చు.…