Friday, 13 November 2026

తెలంగాణ

స్కూలు బస్సుకు ప్రమాదం: విద్యార్థులకు తప్పిన ముప్పు

నల్లగొండ,జూన్‌26(జ‌నం సాక్షి): ఘోర ప్రమాదం నుంచి చిన్నారులు బయటపడ్డ సంఘటన నల్లగొండ జిల్లా కనగల్‌ మండలంలో జరిగింది. కనగల్‌ మండలంలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు చండూరులోగల గీతా విజ్ఞాన మందిరం పాఠశాలలో చదువుతున్నారు. సోమవారం సాయంత్రం పాఠశాల…

వాగ్దానాలు విస్మరించిన సిఎం కెసిఆర్‌

నల్లగొండ,జూన్‌26(జ‌నం సాక్షి): సిఎం కెసిఆర్‌ నాలుగేండ్ల పాలనలో ఒక్క హావిూ కూడా నెరవేర్చలేదని రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు డా:నలగాటి ప్రసన్నరాజ్‌ అన్నారు. నిరుద్యోగ భృతి..ఉద్యోగ నియామకాలు అన్నీ బూటకమయ్యాయని అన్నారు. నకిరేకల్‌ నియోజకవర్గం కట్టంగూర్‌ లోని ఇందిరమ్మ కాలనిలో…

కాచిగూడలో భారీ అగ్నిప్రమాదం

తృటిలో తప్పిన ప్రాణాపాయం హైదరాబాద్‌,జూన్‌26(జ‌నం సాక్షి): నగరంలోని కాచిగూడలో ఓ బట్టల షోరూమ్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాచిగూడ క్రాస్‌ రోడ్‌ సవిూపంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనంలో గ్రౌండ్‌, మొదటి…

ఎల్‌ఐసి ఉద్యోగి అనుమానాస్పద మృతి

ఆదిలాబాద్‌,జూన్‌26(జ‌నం సాక్షి): జిల్లా కేంద్రంలోని టీచర్స్‌ కాలనీలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఎల్‌ఐసీ ఉద్యోగి గోవర్ధన్‌ ఇంట్లో అనుమానాస్పదస్థితిలో మృతి చెంది ఉండగా గుర్తించారు. అతని ఒంటిపై గాయాలు ఉండటంతో హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. స్థానికుల…

హైవేపై అతివేగంగా ఆటోను ఢీకొన్న కారు

ఒకరు మృతి .. పలువరికి గాయాలు గద్వాల,జూన్‌26(జ‌నం సాక్షి): వరుస రోడ్డు ప్రమాదాలు ఆడగం లేదు. మంగళవారం గద్వాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలంలో రోడ్డు ప్రమాదం…

కాళేశ్వరంతో గోదావరి పరవళ్లు

బృందాలుగా టిఆర్‌ఎస్‌ నేతల సందర్శన సిద్దిపేట,జూన్‌26(జ‌నం సాక్షి): కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పనులు పూర్తి కాగానే తెలంగాణలోని బీడు భూముల్లో గోదారమ్మ పరువళ్లు తొక్కనున్నాయని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. ప్రతిపక్ష పార్టీలు మంచి పనులు చేస్తుంటే ఓర్వలేక…

నెలాఖరుకల్లా రైతుబీమా వివరాల సేకరణ

మెదక్‌,జూన్‌26(జ‌నం సాక్షి): రైతుబంధు బీమా దరఖాస్తుల స్వీకరణను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డీనేటర్‌ సోములు అన్నారు. రైతులు వెంటనే వివరాలు సమర్పించి పేర్లు నమోదు చేయించుకోవాలన్నారు. మండల వ్యవసాయ…

నవాబుపేట రిజర్వాయర్‌తో తీరనున్న కష్టాలు

ప్రాజెక్ట్‌ నిర్మానం కోసం ఎమ్మెల్యే ప్రయత్నాలు మెదక్‌,జూన్‌26(జ‌నం సాక్షి): సాంబయ్య చెరువును 1.5 టీఎంసీ రిజర్వాయర్‌గా మారనుండడంతో శివ్వంపేట మండలానికి జలకళ రాబోతోంది. నవాబుపేట సాంబయ్య చెరువును రిజర్వాయర్‌గా మార్చే దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం నియోజకవర్గంలో ఎక్కడా…

తెలంగాణ అద్భుతం కాళేశ్వరం ప్రాజెక్ట్‌

సాకారం కాబోతున్నకోటి ఎకరాల తెలంగాణ మాగాణం కాంగ్రెస్‌కు నిజంగానే నూకలు చెల్లాయి: ఇర్రి జనగామ,జూన్‌26(జ‌నం సాక్షి): తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఓ అద్భుతమని, దీనిని ప్రతి ఒక్కరూ సందర్శించి తెలుసుకోవాలని రైతు సమన్వయ…

కొత్త పంచాయితీలు హరితహారంలో ముందుండాలి: ఎమ్మెల్యే

కొత్తగూడెం,జూన్‌26(జ‌నం సాక్షి): తండాలను అభివృద్ది చేసి పంచాయితీలుగా ప్రకటించడంతో నియోజక వర్గంలో గతంలో 32 పంచాయతీలుండ గా, ప్రస్తుతం 106పంచాయతీలు అయ్యాయని కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావు అన్నారు. ఈ పంచాయితీల్లోని ప్రజలంతా నాల్గో విడత హరితహారం కార్యక్రమం…