అధికార దాహంతో..
రాహుల్ నీచరాజకీయాలకు పాల్పడుతున్నాడు – ఎమర్జెన్సీతో ఇందిరాగాంధీ ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది – ఇందిరాబాటలోనే రాహుల్ వెళ్తున్నాడు – తెలంగాణలో బీజేపీ పుంజుకుంది – బీజేపీ అఖిల భారత అధికార ప్రతినిధి సంబీత్ పాత్ర హైదరాబాద్ , జూన్26(జనం…




