Friday, 13 November 2026

తెలంగాణ

నాగార్జున వ్యవసాయ క్షేత్రంలో విద్యుత్‌ ప్రమాదం

విద్యుద్ఘాతంతో భార్యాభర్తలు మృతి హైదరాబాద్‌,జూన్‌25(జ‌నం సాక్షి ): నటుడు నాగార్జున వ్యవసాయ క్షేత్రంలో జరిగిన విద్యుత్‌ ప్రమాదంలో అక్కడ పనిచేస్తున్న భార్యాభర్తుల దుర్మరణం చెందారు. అర్థరాత్రి విద్యుత్‌ తీగలు తెగిపడడంతో ఈ ప్రమాదం జరిగింది. కేశంపేట మండలంలోని పాపిరెడ్డిగూడ…

కెసిఆర్‌ సవాల్‌ను స్వీకరిస్తున్నాం

ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్‌దే విజయం అవినీతి సర్కార్‌ను గద్దె దింపాలని ప్రజల కోరిక ట్విట్టర్‌ వేదికగా స్పందించిన ఉత్తమ్‌ హైదరాబాద్‌,జూన్‌25(జ‌నం సాక్షి ): తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధంగా ఉందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌…

వరుసగా రెండోరోజూ నెత్తురోడిన రోడ్లు

వేర్వేరు ప్రమాదాల్లో చిన్నారి సహా 9మంది మృతి రంగారెడ్డి జిల్లా లింగంపేట ఆటోను ఢీకొన్న కారు నలుగరు రైతులు అక్కడిక్కడే మృతి: గ్రామస్థుల ఆందోళన స్కూలు బస్సుకిందపడి చిన్నారి మృతి హైదరాబాద్‌,జూన్‌25(జ‌నం సాక్షి ): తెలంగాణ రాష్ట్రంలో వరుస…

మూసీ బ్రిడ్జి నిర్మాణంతో తీరనున్న కష్టాలు

నల్లగొండ,జూన్‌25(జ‌నం సాక్షి ):మూడు జిల్లాల ప్రజల రవాణాకు అడ్డుగా ఉన్న మూసీ నదిపై బ్రిడ్జి నిర్మించేందుకు ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. మూసీపై బ్రిడ్జి నిర్మించాలని అనేక సంవత్సరాలుగా ఇక్కడి ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే…

సంక్షేమ పథకాల్లో తెలంగాణనంబర్‌ వన్‌ : ఎమ్మెల్యే

యాదాద్రి భువనగిరి,జూన్‌25(జ‌నం సాక్షి ): నిరుపేద కుటుంబాలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు అండగా నిలిచాయని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌ రెడ్డి అన్నారు.దేశంలోనే సంక్షేమ పథకాల అమలులో మన రాష్ట్రం ప్రథమస్థానంలో ఉందన్నారు. అన్ని గ్రామాల్లో గల నిరుపేద కుటుంబాలకు…

ప్రజాందోళనలు కనువిప్పు కావాలి: డిసిసి

నిర్మల్‌,జూన్‌25(జ‌నం సాక్షి ): వివిధ సమస్యలపై కాంగ్రెస్‌ చేపట్టిన ఆందోళనలు ప్రభుత్వాలకు కనువిప్పుకావాలని డిసిసి అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన తిరోగమన చర్యలతో ఇప్పటికీ సామన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రజల కష్టాలను…

సమస్యల పరిష్కారంలో విఫలం :బిజెపి

ఆదిలాబాద్‌,జూన్‌25(జ‌నం సాక్షి ): ఇచ్చిన హావిూలను అమలు చేయడంలో తెలంగాణలో టిఆర్‌ఎస్‌ ప్రబుత్వం పూర్తిగా విఫలమయ్యిందని,కేసీఆర్‌ సర్కారు ఓటుబ్యాంకు రాజకీయాల కోసం అమలు సాధ్యం కాని హావిూలు గుప్పిస్తున్నారని బిజెపి జిల్లా అధ్యక్షుడు పాయల్‌శంకర్‌ మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌కుప్రత్యామ్నాయం బీజేపీయేనని…

పక్క రాష్ట్రాల నుంచి అక్రమ నిల్వలు

మద్దతు ధరలు పొందుతూ టోపీ పెడుతున్న వ్యాపారులు ఆదిలాబాద్‌,జూన్‌25(జ‌నం సాక్షి ): మహారాష్ట్రలో కంది పంటకు క్వింటాకు రూ.4500కు మించడం లేదు. జిల్లాకు చెందిన కొందరు దళారులు పక్కరాష్ట్రం నుంచి ఇటీవల పంటను కొనుగోలు చేసి పలుచోట్ల నిల్వ…

వారసత్వ ఉద్యోగాలను బలిచేసిందే వారు: తెబొగకాసం

కరీంనగర్‌,జూన్‌25(జ‌నం సాక్షి ): సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను పొగొట్టిన ఘనత జాతీయ కార్మిక సంఘాలదే అని తెబొగకాసం నేతలు అన్నారు. ఆనాడు వారసత్వ ఉద్యోగాలు ఎత్తిపోతే వీరు సమ్మె, ఆందోళనలు ఎందుకు చేయాలేదో కార్మిక వర్గానికి స్పష్టం చేయాలని…

గ్రావిూణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమే కెసిఆర్‌ లక్ష్యం

కరీంనగర్‌,జూన్‌25(జ‌నం సాక్షి ): గ్రావిూణ అర్థిక సంస్థలు బలోపేతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు అన్నారు. అందరి కోసం అభివృద్ది అనే నినాదంతో కెసిఆర్‌ ప్రభుత్వ పాలన సాగుతుందని తెలిపారు. తాటి, ఈత…