Friday, 13 November 2026

తెలంగాణ

సమైక్యంలో నష్టపోయాం

గొర్రెల పెంపకంతో ఆర్థికంగా ఎదగాలి : విప్‌ యాదాద్రి భువనగిరి,జూన్‌25(జ‌నం సాక్షి ): ముఖ్యమంత్రి కెసిఆర్‌ సదాశయంతో చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంతో తెలంగాణను మాంసం ఎగుమతి చేసే స్థాయికి తీసుకుని రావాలని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే…

హరితహారం ప్రతి ఒక్కరిదీ

ఆదిలాబాద్‌,జూన్‌25(జ‌నం సాక్షి ): హరితహారం పథకంలో భాగంగా జిల్లాలో పెద్దఎత్తున మొక్కలను నాటాలని కలెక్టర్‌ అన్నారు. ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వామ్యం కావాలన్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో పెంచుతున్న నర్సరీని, హార్టికల్చర్‌లో ఐటీడీఏ ద్వారా పెంచుతున్న మొక్కలను ఉపయోగించుకోవాలని…

వర్షాల కోసం రైతన్నల ఎదురుచూపు

హైదరాబాద్‌,జూన్‌25(జ‌నం సాక్షి ): నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని చెబుతున్నా రాష్ట్రంలో పలుచోట్ల ఓ మోస్తరును మించి వర్షాలు కురియలేదు. దీంతో వ్యవసాయపనులు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని…

రైతుబీమాతో మరింత భరోసా

ఖమ్మం,జూన్‌25(జ‌నం సాక్షి ): అన్నదాతకు రైతుబంధు ద్వారా పెట్టుబడి అందించిన రాష్ట్ర ప్రభుత్వం..బీమా కల్పించి కుటుంబానికి భరోసా ఇచ్చేందుకు చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ఎంపి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. పట్టా కలిగిన ప్రతి రైతుకు బీమా కల్పించి,…

దమ్ముంటే సవాల్‌ స్వీకరించి ఎన్నికలకు రండి: జోగు

ఆదిలాబాద్‌,జూన్‌25(జ‌నం సాక్షి ): రాష్ట్రం అన్నదాతల సంక్షేమ రాజ్యంగా మారిందని అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. అనేక పథకాల అమలే ఇందుకు నిదర్శనమని అన్నారు. వీటిని పట్టించుకోకుండా కాంగ్రెస్‌,బిజెపిలు తమదే అధికారమని…

నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

ఆదిలాబాద్‌,జూన్‌25(జ‌నం సాక్షి ): విత్తనాలు వేసి మొలకెత్తక పోవడంతో నష్టపోయినరైతులను ఆదుకోవాలని పలువురు రైతులు కోరారు. తొలకరితో పలుచోట్లు పత్తి తదితర విత్తనలు వేసినా, తదుపరి వర్షాలు పడకపోవడంతో అవి మురిగి పోయాయి. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు.…

చిన్నారి ప్రాణం తీసిన‌ స్కూల్ బస్సు

రంగారెడ్డి(జ‌నం సాక్షి): జిల్లాలోని షాబాద్ మండలం గోపిగడ్డలో విషాద సంఘటన చోటు చేసుకుంది. పాఠశాల బస్సు కింద పడి ఏడాదిన్నర చిన్నారి మృతి చెందింది. అద్య అనే చిన్నారి తన అన్న బడికి వెళుతుంటే తండ్రితో కలిసి బస్సు…

గొర్రెల మందపై కుక్కల దాడి

మహబూబ్‌నగర్(జ‌నం సాక్షి) : మక్తల్ మండలం కర్ని గ్రామంలో కుక్కలు రెచ్చిపోయాయి. కుర్వ నర్సప్పకు చెందిన గొర్రెల మందపై కుక్కలు దాడి చేశాయి. కుక్కల దాడిలో 21 గొర్రె పిల్లలు మృతి చెందాయి. గొర్రెల యజమాని నర్సప్ప తీవ్ర…

అభివృద్ధిలో చరిత్ర సృష్టించిన‌ తెలంగాణ

హైదరాబాద్(జ‌నం సాక్షి ): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక చరిత్ర అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇప్పుడు రాష్ట్ర పునర్‌నిర్మాణం మరో చరిత్ర అని పేర్కొన్నారు. ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టామని, బంగారు తెలంగాణ దిశగా అడుగులు…

నెక్సా షోరూమ్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్(జ‌నం సాక్షి ): నగరంలోని మాదాపూర్‌లోగల నెక్సా షోరూమ్‌లో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షోరూమ్‌లోని ఐదో అంతస్థులోగల ఓహెచ్ సాఫ్ట్‌వేర్ కంపెనీని నిర్వహిస్తున్నారు. అయితే… అగ్నిప్రమాదం ఎలా సంభవించిందో తెలియరాకున్నప్పటికీ ఒక్కసారిగా మంటలు, దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో…