Friday, 13 November 2026

తెలంగాణ

నాలుగేళ్లలోనే 40 ఏళ్ల అభివృద్ది: కొప్పుల

జగిత్యాల,జూన్‌11(జ‌నం సాక్షి): నాలుగేళ్లలోనే నలభయ్యేళ్ల అభివృద్ధిని చేసిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణలోని ప్లలెలు ప్రగతి పథంలో నడుస్తున్నాయని చెప్పారు.…

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య

హైదరాబాద్‌,జూన్‌11(జ‌నం సాక్షి): నగరంలోని మియాపూర్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని కీర్తన ఆత్మహత్య చేసుకుంది. ఆల్విన్‌ కాలనీలోని తన నివాసంలో కీర్తన ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కీర్తన, శ్రీధర్‌లకు 9సంవత్సరాల క్రితం విహహం జరిగింది. వీరికి ఆరేళ్ల బాబు ఉన్నాడు.…

స్పీకర్‌తో రేవంత్‌ వాగ్వాదం?

హైదరాబాద్‌,జూన్‌11(జ‌నం సాక్షి): : ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సభ్యత్వాలను పునరద్ధరించాలంటూ కాంగ్రెస్‌ నేతలు ఈరోజు శాసనసభాపతి మధుసూదనాచారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంలో కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి, స్పీకర్‌ మధుసూదనాచారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. న్యాయస్థానం తీర్పును ఎందుకు…

ఎమ్మెల్యేల సభ్యత్వం పునరుద్దరించరా?

మెదక్‌,జూన్‌11(జ‌నం సాక్షి): హైకోర్టు తీర్పు ఇచ్చినా ఎమ్మెల్యేల సభ్యత్వం పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకోక పోవడం కోర్టులంటే ఖాతరు చేయకపోవడమేనని మెదక్‌ మాజీ ఎమ్మెల్యే పి. శశిధర్‌ రెడ్డి అన్నారు. తీర్పు వచ్చి 50 రోజులైనా స్పీకర్‌ పట్టించుకోకపోవడం దారుణమని…

మోత్కుపల్లితో భేటీకి విజయసాయి యత్నం

హైదరాబాద్‌,జూన్‌11(జ‌నం సాక్షి): టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు రాజకీయ భవితవ్యంపై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళమోత్కుపల్లి ఇంటికి వెళ్లారు. అయితే అక్కడ విూడియాను చూసి వాహనం దిగకుండానే విజయసాయిరెడ్డి…

మృతి చెందిన దంపతుల గుర్తింపు

ఖమ్మం,జూన్‌11(జ‌నం సాక్షి): ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దంపతులను గుర్తించారు. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు వాడపల్లి గాంధీ(28), వెంకటేశ్వరమ్మ(23)గా గుర్తించారు. కాగా ఈ…

దేశంలో అగ్రగామిగా తెలంగాణ

సిఎం కెసిఆర్‌ తపనంతా అదే అందరూ కలసికట్టుగా చేయూతనివ్వాలి అవినీతికి పేటెంట్‌ కాంగ్రెస్‌ పార్టీ డిప్యూటి సిఎం కడియం శ్రీహరి భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌11(జ‌నం సాక్షి): తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉండాలని సీఎం కేసీఆర్‌ తపనపడుతున్నారని డిప్యూటీ సీఎం,…

బాబ్లీకి వరదనీరు

నిర్మల్‌,జూన్‌11(జ‌నం సాక్షి): మహారాష్ట్రలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో బాబ్లీ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. వరద నీరు అధికంగా రావడం వల్ల బాబ్లీ ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి నీటి విడుదలకు అధికారులు నిర్ణయించారు. 2…

అడిక్‌మెట్‌ ఫ్లై ఓవర్‌పై కార్ల ఢీ: ట్రాఫిక్‌ జామ్‌

హైదరాబాద్‌,జూన్‌11(జ‌నం సాక్షి): నగరంలోని అడిక్‌మెట్‌ ఫ్లై ఓవోర్‌పై సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా వస్తున్న రెండు కార్లు పరస్పరం బలంగా ఢీకొన్నాయి. దీంతో కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. వెంటనే…

కోర్టు తీర్పును గౌరవించండి

ఎమ్మెల్యేల సభ్యత్వాలను పునరుద్దరించాలి స్పీకర్‌కు జానా నేతృత్వంలో సిఎల్‌పీ విజ్ఞప్తి హైదరాబాద్‌,జూన్‌11(జ‌నం సాక్షి): కోర్టు ఆదేశాలను మన్నిస్తూ ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వాలను పునరుద్దరించాలని కాంగ్రెస్‌ శాసనసభాపక్షం స్పీకర్‌ మధుసూధనాచారిని కోరింది. ఈమేరకు సిఎల్పీ నాయకుడు జనారెడ్డి నేతథ్వంలోని బృందం…