భవన నిర్మాణ కార్మికులకు న్యాయం చేయాలి : సిఐటియూ
నల్లగొండ,జూన్12(జనం సాక్షి): భవన నిర్మాణ రంగం కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు 18 రకాల విభాగాల్లో పని చేస్తున్నారని తెలిపారు. అందులో…



