Friday, 13 November 2026

తెలంగాణ

ముగిసిన చేప ప్రసాదం పంపిణీ

75,631 మందికి చేప ప్రసాదం అందజేత హైదరాబాద్‌, జూన్‌9(జనం సాక్షి ) : నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో చేప ప్రసాదం పంపిణీ ముగిసింది. శుక్రవారం ఉదయం ప్రారంభమైన చేప ప్రసాదం పంపిణీ శనివారం ఉదయం వరకు నిరంతరాయంగా కొనసాగింది.…

పైసాఖర్చు లేకుండా వైద్య పరీక్షలు

వైద్య వ్యవస్థలో కేసీఆర్‌ విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా 40 డయాలసిస్‌ సెంటర్లు ప్రారంభించాం కేసీఆర్‌ కిట్‌ ద్వారా ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ నారాయణగూడెలో డయాగ్నోస్టిక్స్‌ సెంట్రల్‌ను ప్రారంభించిన…

రికార్డుల ప్రక్షాళనలో విఆర్‌వోలు బిజీ

కలెక్టర్‌ ఆదేశాలతో చురుకుగా పనులు మెదక్‌,జూన్‌9(జనం సాక్షి ): భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా రికార్డులు సరిచేసే కార్యక్రమం జిల్లాఓ జోరుగా సాగుతోంది. గ్రామాల్లో వీఆర్వోలు ఐతుల వద్దకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ఇదిలావుంటే ఈ నెల…

సంక్షేమంలో తెలంగాణ ముందు

ఆర్థికంగా ఎదుగుతున్న మహిళలు: గుండు వరంగల్‌,జూన్‌9(జనం సాక్షి ): నాలుగేళ్ల కాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి మార్గంలో నిలిపిన ఘనత సిఎం కెసిఆర్‌దని మాజీఎంపీ, తెలంగాణ రాష్ట్రసమితి మహిళానేత గుండుసుధారాణి అన్నారు. మహిళలకు, యువతులకు భద్రతగా షీటీమ్‌లను ప్రారంభించిన…

పరిసరాల పరిశుభ్రంతోనే వ్యాధుల దూరం

భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌9(జనం సాక్షి ): ఏజెన్సీలో వర్షౄకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దోమలను నియంత్రించేందుకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైద్యాధికారులు తెలిపారు.ప్రధాన్‌ంగా అంటువ్యాధులకు దూరంగా ఉండాలన్నారు. అంటువ్యాధులకు దూరంగా పరిశుభ్రతలను పాటించాలని సూచించారు. దోమతెరలు వినియోగిస్తే దోమలు రావని…

హరితహారం అందరిదీ

ఆదిలాబాద్‌,జూన్‌9(జనం సాక్షి ): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడతున్న హారితహారం కార్యక్రమం జిల్లాలో పెద్ద ఎత్తున చేపట్టబోతున్నామని డీఆర్‌డీవో పీడీ అన్నారు. ప్రతి ఒక్కరూ హరితహారంలో భాగస్వాములై విరివిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. నర్సరీ నిర్వాహకులకు ఎప్పటికప్పుడు…

నకిలీ విత్తన విక్రేతలకు ఇక డేంజర్‌ బెల్స్‌

రంగంలోకి దిగిన పోలీస్‌ శాఖ రైతులకు అండగా కఠిన చర్యలకు ఎస్పీ ఆదేశాలు ఆదిలాబాద్‌,జూన్‌9(జనం సాక్షి ): నకిలీ విత్తనాలు విక్రయిస్తే వ్యాపారులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకునేలా పోలీస్‌ శాఖ రంగం సిద్దంచేసింది. ఇంతకాలం…

క్రీడాకారులకు జాగృతి అండ

నిజామాబాద్‌,జూన్‌9(జనం సాక్షి ): జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ సంస్కృతిక, సంప్రదాయాలను కాపాడుతున్నామని జాగృతి జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ అన్నారు. ఇదే క్రమంలో ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం వల్ల యువతకు ప్రోత్సాహం అందించనట్లవుతుందన్నారు. గ్రావిూణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులను…

ఐటి విస్తరణతో యువతకు చేయూత : ఎంపి

కరీంనగర్‌,జూన్‌9(జనం సాక్షి ): ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని ఎంపీ వినోద్‌కుమార్‌ అన్నారు. జిల్లా కేంద్రాలకు ఐటిని విస్తరించడం గొప్ప కార్యక్రమమని అన్నారు. దీంతో జిల్లాల్లో…

గొర్రెల కాపరులకు 5 ఎకరాలు కేటాయించాలి

ఆదిలాబాద్‌,జూన్‌9(జనం సాక్షి ):గొర్రెలు, మేకల కాపరులకు మేత కోసం అడవిలో 5 ఎకరాల భూమి కేటాయించాలని టిడిపి నేత,యాదవ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు అరిగెల నాగేశ్వర్‌రావు యాదవ్‌ సూచించారు. రాజకీయంగా బలపడితే హక్కుల రక్షణతో పాటు ప్రత్యేకంగా నిధులు…