Friday, 13 November 2026

తెలంగాణ

దోమతెరలతో మలేరియాకు చెక్‌

గిరిజనులు ఉపయోగించుకునేలా చర్యలు నిర్మల్‌,జూన్‌9(జనం సాక్షి ):ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో దోమను నియంత్రించేందుకు ప్రభుత్వందోమతెరలు అందించిందని వైద్యాధికారులు తెలిపారు. జిల్లాకు సరఫరా చేసిన మారుమూల గ్రావిూణ ప్రాంతాల ప్రజలకు అందించామని అన్నారు. వీటిని ఉపయోగించుకవడంతో పాటు అంటువ్యాధులకు దూరంగా…

విపక్షాలది అనవసర రాద్ధాంతం:ఎంపి

ఆదిలాబాద్‌,జూన్‌9(జనం సాక్షి ): తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సమాన స్థాయిలో కొనసాగుతోందని ఆదిలాబాద్‌ ఎంపీ గొడం నగేష్‌ అన్నారు. విద్య, ఆరోగ్యంపై తెరాస ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు. జిల్లా అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల…

ప్రభుత్వ పథకాల అమలులో కార్యకర్తలే కీలకం

ప్రజల్లోకి పథకాలను తీసుకుని వెళ్లాలి సక్రమంగా అమలు చేసేలా చూడాలి: ఎర్రబెల్లి జనగామ,జూన్‌9(జనం సాక్షి ): ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బీమాపై టీఆర్‌ఎస్‌ శ్రేణులు అన్నదాతలకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. రైతు కుటుంబంలో దురదృష్టవశాత్తు…

ఔషధనగరి ఏర్పాటుతో సిటీ కాలుష్యం దూరం

త్వరగా పనులు పూర్తి కావాలంటున్న నిపుణులు హైదరాబాద్‌,జూన్‌9(జనం సాక్షి ): ఫార్మా కంపెనీలను సిటీ నుంచి తరలిస్తే వాతావారణ కాలుష్యం తగ్గగలదని నిపుణులు భావిస్తున్నారు. ప్రబుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాలు సకాలంలో సాగాలని కోరకుంటున్నారు. దీంతో నరగంలో వాయు,వాతావరణ…

వ్యాపార కేంద్రాలుగా స్కూళ్లు

ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్‌ వరంగల్‌,జూన్‌9(జనం సాక్షి ): విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పడానికి పాఠశాలలు ఏర్పడతాయి. కానీ జిల్లాలో మాత్రం ప్రైవేటు పాఠశాలలు కేవలం ధనార్జనే ధ్యేయంగా విద్యాలయాల పేరుతో తల్లిదండ్రుల వద్ద నుంచి భరీగా దోచుకుంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.…

పాఠ్యాంశంగా మొక్కల పెంపకం కావాలి

టీచర్లు ప్రధాన బాధ్యత తీసుకోవాలి: కడియం హైదరాబాద్‌,జూన్‌9(జనం సాక్షి ): ప్రతి విద్యార్థి మొక్కలు నాటడాన్ని దైనందిన కార్యక్రమంగా అలవర్చుకోవాలని డిప్యూటి సిఎం కడియం శ్రీహరి సూచించారు. నాటిన ప్రతీ మొక్క బ్రతికే విధంగా ప్రతిఒక్కరూ బాధ్యత తీసుకోవాలన్నారు.…

అగ్రిగోల్డ్‌ ఆస్తులపై త్రిసభ్య కమిటీ

హైదరాబాద్‌,జూన్‌8(జనం సాక్షి 2): అగ్రిగోల్డ్‌ కేసుపై హైకోర్టులో శుక్రవరాం విచారణ జరిగింది. అగ్రిగోల్డ్‌ ఆస్తుల వేలం నిర్వహించేందుకు జిల్లాస్థాయి త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తూ ఉన్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. కలెక్టర్‌, రిజిస్టార్ర్‌, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శితో జిల్లాస్థాయి…

కోర్టుకు హాజరైన జగన్‌

హైదరాబాద్‌,జూన్‌8(జనం సాక్షి ): అక్రమాస్తుల కేసులో వైసిపి చీఫ్‌ జగన్‌ శుక్రవారం సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. జగన్‌తో పాటు వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఐఎఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మి తదితరులు కూడా కోర్టుకు హాజరయ్యారు.…

నాగం రాకను విభేదించిన ఎమ్మెల్సీ

కాంగ్రెస్‌ నుంచి టిఆర్‌ఎస్‌లోకి జంప్‌ నేడు సిఎం సమక్షంలో చేరేందుకు రంగం సిద్దం హైదరాబాద్‌,జూన్‌8(జనం సాక్షి ): తెలంగాణ కాంగ్రెస్‌కు మరో గట్టి షాక్‌ తగలనుంది. ఆ పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి కాంగ్రెస్‌కు హ్యాండివ్వనున్నారు. శనివారం…

ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వమే కారణం: కోదండరాం

బెదిరింపులు సరికావన్న జీవన్‌ రెడ్డి కరీంనగర్‌,జూన్‌8(జనం సాక్షి ): రాష్ట్రంలో ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వ విధానాలే కారణమని తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన ప్రకటనపై స్పందించిన ఆయన…