జగన్‌తో రమణదీక్షితులు భేటీ
సమస్యలు చెప్పుకోవడానికే అన్న పూర్వ ప్రధానార్చకులు హైదరాబాద్,జూన్7(జనం సాక్షి): ఇటీవల తిరుమలలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు చేస్తూ వార్తల్లో ఉంటున్న తిరుమల పూర్వ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు గురువారం సాయంత్రం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌తో సమావేశమయ్యారు.…






