సర్పంచ్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి తగిన బుద్ది చెబుతాం…
మాజీ డిసిసిబి చైర్మన్ పి. లక్ష్మారెడ్డి తాండూరు 23 మే(జనంసాక్షి) రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో టీఆర్ ఎస్ పార్టీకి తగిన బుద్ది చెబుతామని మాజీ డిసిసిబి చైర్మన్ లక్ష్మారెడ్డి పిలుపు నిచ్చారు. బుధవారం పెద్దేముల్ మండలంలో కార్యకర్తల సమావేశం…










