18న పసుపురైతులకు వర్క్‌షాప్
నిజామాబాద్ ఎంపి కవిత హైదరాబాద్,మే24(జనం సాక్షి): వచ్చేనెలలో పసుపు రైతుకలు వర్క్‌షాప్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఎంపి కవిత ఆధ్వర్యంలో దీనిని చేపట్టారు. పసుపు రైతులను ఆదుకోవడానికి నిజామాబాద్ ఎంపీ కవిత చేస్తున్న కృషి కార్యరూపం దాల్చుతోంది. నిజామాబాద్ జిల్లాలో…




